Jump to content

sonykongara

Members
  • Posts

    66,807
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. *వైసిపి ప్రాధమిక సభ్యత్వం, వైసిపి రాష్ట్ర బిసి విభాగం అధ్యక్షుడు పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా* ఈ నెల 5 లేదా 6 వ తేదీల్లో పల్నాడు జిల్లా లో జరిగే కార్యక్రమంలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిక... తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వైసిపి కి రాజీనామా
  2. win ayye seat antunnaru TDP poti chesthe, chinnana koduku lu sari chesukovali
  3. కడప ఎంపీ సీటు బీజేపీ కి... జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు టీడీపీ కి ఇచ్చేలా చర్చలు
  4. కడప ఎంపీ సీటు బీజేపీ కి... జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు టీడీపీ కి ఇచ్చేలా చర్చలు
  5. చంద్రబాబు గారిని కలిసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి - సుమారు గంటపాటు చర్చలు – రెండ్రోజుల్లో మరోసారి కలుద్దామని చెప్పిన చంద్రబాబు – టీడీపీతో మా కుటుంబానికి 42 ఏళ్ల అనుబంధం – టీడీపీతో ఈ అనుబంధాన్ని వదులుకోలేను : టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  6. ఫోన్ ట్యాపింగ్ కేసు A4 రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ఐఎస్బి మాజీ చీఫ్ ప్రభాకర్ అదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేశాము దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు,బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేశామని ఒప్పుకున్న రాధా కిషన్ ముడుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.50 కోట్ల సీజ్ చేశాము 2016 లో ఓ వర్గ చెందిన అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ భుజంగరావు, సైబరాబాద్ వేణుగోపాల్ రావు, హైదరాబాద్ సిట్ తిరుపతిన్న నియమించుకున్నారు.
  7. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు సదన సమితి" వ్యవస్థాపకుడు john sena జిందాబాద్
  8. టీడీపీ నేత‌కు తెలంగాణ ట్యాపింగ్ కేసు లింకులు గ‌తంలో ఎస్.ఐ.బీలో ప‌నిచేసిన రిటైర్డ్ అధికారి శివానంద రెడ్డి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన హైద‌రాబాద్ పోలీసులు లిఖిత‌పూర్వ‌కంగా నోటీసులు ఇవ్వాల‌ని కోరిన శివానంద రెడ్డి... నోటీసులు ఇచ్చే లోపే వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నం... అడ్డుకున్నా వెళ్లిపోయిన శివానంద‌రెడ్డి ఎస్.ఐ.బీ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావుకు న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న శివానంద రెడ్డి
  9. అవనిగడ్డ అభ్యర్థిగా బుద్ధప్రసాద్‌? అవనిగడ్డ నుంచి జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. Published : 01 Apr 2024 05:16 IST నేడు జనసేనలో చేరనున్న మండలి ఈనాడు, అమరావతి: అవనిగడ్డ నుంచి జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను బుద్ధప్రసాద్‌ సోమవారం కలిసి, పార్టీలో చేరనున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్‌ గట్టిగా ప్రయత్నించారు. విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బుద్ధప్రసాద్‌తో పాటు పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన బుద్ధప్రసాద్‌కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు టికెట్‌ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని జనసేన పార్టీ భావించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం కూటమి లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా బుద్ధప్రసాద్‌కు జనసేన టికెట్‌ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
  10. వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని బాపట్లలో ఆదివారం కలిశారు. త్వరలో గురజాలలో జరిగే శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
  11. వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ చంద్రబాబు గారిని బాపట్లలో కలిశారు. త్వరలో గురజాలలో జరిగే శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు.
×
×
  • Create New...