Jump to content

sonykongara

Members
  • Posts

    66,794
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ani rasaru 3 seats naku telusu, yadav lo MP ki dabbu pette vadu leka icharu putta mahesh ki .
  2. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. evi ah 4 seats ??
  3. ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! By nymisha 3 hours ago 1 రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీ .. బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ సీటును తీసుకుని.. నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే.. రఘురామ కృష్ణరాజు తానుపోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏలూరు నుంచి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్‌కు సీటు ఇచ్చింది. ఆయన యనమల అల్లుడు. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఏలూరులో బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. చివరికి మహేష్ యాదవ్ మాత్రమే కనిపించారు. నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది. తర్వాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది. నర్సాపురం టిక్కెట్ రఘురామకు బీజేపీ కేటాయించి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. అంతా స్మూత్ గా వెళ్లిపోయేది. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమయింది. రఘురామకు టిక్కెట్ కేటాయించేలేము అనుకున్నప్పుడు.. వేరే నియోజకవర్గాన్ని బీజేపీ ఆప్షన్ గా తీసుకున్నట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. రఘురామకు టిక్కెట్ ఇవ్వకపోవడం.. జగన్ కు బలం అన్న పరిస్థితి రావడంతో టీడీపీ ఆయనను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. బీజేపీ హైకమాండ్.. స్పందన ఎలా ఉంటుందో… చూడాల్సి ఉంది. Read more at telugu360.com: ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! - https://www.telugu360.com/te/tdp-lobbying-for-raghurama-krishnam-raju-ticket/
  4. ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! By nymisha 3 hours ago 1 రఘురామకృష్ణరాజును ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న టీడీపీ .. బీజేపీ హైకమాండ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏలూరు ఎంపీ సీటును తీసుకుని.. నర్సాపురం ఎంపీ సీటును టీడీపీకి ఇచ్చేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఉండబట్టే.. రఘురామ కృష్ణరాజు తానుపోటీలో ఉంటానని గట్టి నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏలూరు నుంచి టీడీపీ పుట్టా మహేష్ యాదవ్‌కు సీటు ఇచ్చింది. ఆయన యనమల అల్లుడు. యమనల కుటుంబంలో మొత్తం నలుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఏలూరులో బీసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. చివరికి మహేష్ యాదవ్ మాత్రమే కనిపించారు. నిజానికి ఏలూరు సీటు బీజేపీ తీసుకుంటుందన్న చర్చ మొదట్లో నడిచింది. తర్వాత టీడీపీ ఖాతాలోకి వచ్చింది. నర్సాపురం టిక్కెట్ రఘురామకు బీజేపీ కేటాయించి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. అంతా స్మూత్ గా వెళ్లిపోయేది. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమయింది. రఘురామకు టిక్కెట్ కేటాయించేలేము అనుకున్నప్పుడు.. వేరే నియోజకవర్గాన్ని బీజేపీ ఆప్షన్ గా తీసుకున్నట్లయితే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. రఘురామకు టిక్కెట్ ఇవ్వకపోవడం.. జగన్ కు బలం అన్న పరిస్థితి రావడంతో టీడీపీ ఆయనను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. బీజేపీ హైకమాండ్.. స్పందన ఎలా ఉంటుందో… చూడాల్సి ఉంది. Read more at telugu360.com: ఏలూరు బీజేపీకి – నర్సాపురం టీడీపీకి ! - https://www.telugu360.com/te/tdp-lobbying-for-raghurama-krishnam-raju-ticket/
  5. https://www.telugu360.com/te/tdp-lobbying-for-raghurama-krishnam-raju-ticket/
  6. Palnadu lo Congi, YCP ki yadav community max vellataniki Janga ne karanam, kani ippudu vallu entha mandi vastharo TDP loki anedi theliyadu, janga ki sambdam lekunda ne chala mandi TDP ki vastharu, athani valla kontha help avuthundi anukutunna, Palnadu lo weaker community nundi TDP loki joings baga avuthunnayi yadav, madiga ne kakunada mala community nundi kuda TDP ki vasthaunaru adi chusthe undercurrent ga kontha TDP ki undha anipisthundi last week nundi, kani TDP loni kontha covert gallu waste kodukulu TDP loki ravalni vache vallani ma thata ni tittaru, ma nanani tittaru nannu titteru ani aputunnaru, macherla win kaledu ante adi purthiga TDP tappu avuthundi, NRT TDP lo kuda 3 varagalu unnayi andaru gattiga chesthe bayata padavacchu elane unte pothundi, kanna ni NRT ki vesi STP BC ki isthe bagundedi anipisthundi.
  7. emo govt vasthe edokati istharu
  8. మాచర్ల, ఏప్రిల్1: అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) సోమవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతోపాటు ఆ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేసేశారు. ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ లేకుంటే 6వ తేదీ.. పల్నాడు జిల్లాలో జరిగే కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పాల్గొనున్నారు. ఆయన సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు. మరోవైపు జంగా కృష్ణమూర్తి వర్గమంతా ముకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేసింది. వారు కూడా నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అయితే గురజాల ఎమ్మెల్యే వైసీపీ టికెట్‌ను జంగా కృష్ణమూర్తి ఆశించారు. కానీ మరొకరికి ఆ టికెట్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేటాయించారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇంకో వైపు బీసీ నేతగా మంచి పేరున్న జంగా కృష్ణమూర్తి.. నరసారావుపేట నుంచి ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపనున్నారనే ఓ ప్రచారం సైతం ఇటీవల వరకు సాగింది. కానీ ఆ టికెట్ సైతం మరొకరికి ఇచ్చేశారు. అటు ఎంపిీ, ఇటు ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించక పోవడంతో జగన్ పార్టీకి జంగా బై బై చెప్పినట్లు సమాచారం. ఇటీవల టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవికి వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి బీసీ నేత జంగా కృష్ణమూర్తికి కట్టబెడతారంటూ ఓ ప్రచారం అయితే గట్టినే నడిచింది. కానీ ఆ పదవిలో వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే నియమించారు. దాంతో జంగాతోపాటు ఆయన వర్గం సైతం తీవ్ర అసంతృప్తికి గురైందని తెలుస్తోంది. జంగా.. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేయడానికి ఇది ఒక ముఖ్య కారణమని ఆయన వర్గం అభిప్రాయపడుతోంది. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ గెలుపులో ఇదే జంగా కృష్ణమూర్తి అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాదించింది. దీంతో కేసీఆర్ కేబినెట్‌లోని బీసీ మంత్రులను గురజాల వేదిక జంగా కృష్ణమూర్తి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఘనంగా సన్మానించారు. తద్వారా ఆ మరుసటి ఏడాది అంటే 2019లో జరిగిన ఏఫీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపునకు.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఈ కార్యక్రమం గొప్పగా దోహదపడిందనే ఓ చర్చ అయితే నేటికి పోలిటికల్ సర్కిల్‌లో వాడివేడిగా వైరల్ అవుతోంది.
  9. independent vesthe TDP JSP help tho easyga win avvachu
  10. *వైసిపి ప్రాధమిక సభ్యత్వం, వైసిపి రాష్ట్ర బిసి విభాగం అధ్యక్షుడు పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా* ఈ నెల 5 లేదా 6 వ తేదీల్లో పల్నాడు జిల్లా లో జరిగే కార్యక్రమంలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిక... తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వైసిపి కి రాజీనామా
  11. win ayye seat antunnaru TDP poti chesthe, chinnana koduku lu sari chesukovali
  12. కడప ఎంపీ సీటు బీజేపీ కి... జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు టీడీపీ కి ఇచ్చేలా చర్చలు
  13. కడప ఎంపీ సీటు బీజేపీ కి... జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు టీడీపీ కి ఇచ్చేలా చర్చలు
  14. చంద్రబాబు గారిని కలిసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి - సుమారు గంటపాటు చర్చలు – రెండ్రోజుల్లో మరోసారి కలుద్దామని చెప్పిన చంద్రబాబు – టీడీపీతో మా కుటుంబానికి 42 ఏళ్ల అనుబంధం – టీడీపీతో ఈ అనుబంధాన్ని వదులుకోలేను : టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  15. ఫోన్ ట్యాపింగ్ కేసు A4 రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ఐఎస్బి మాజీ చీఫ్ ప్రభాకర్ అదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేశాము దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు,బందువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేశామని ఒప్పుకున్న రాధా కిషన్ ముడుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.50 కోట్ల సీజ్ చేశాము 2016 లో ఓ వర్గ చెందిన అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ భుజంగరావు, సైబరాబాద్ వేణుగోపాల్ రావు, హైదరాబాద్ సిట్ తిరుపతిన్న నియమించుకున్నారు.
  16. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు సదన సమితి" వ్యవస్థాపకుడు john sena జిందాబాద్
×
×
  • Create New...