Jump to content

navayuvarathna

Members
 • Posts

  6,141
 • Joined

 • Days Won

  3

Posts posted by navayuvarathna

 1. రఘురామ ఫిర్యాదు.. ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌పై కేసు

  Jul 12,2024 

  గుంటూరు: ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌పై కేసు నమోదైంది. టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సునీల్‌ కుమార్‌ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్‌ కుమార్‌తోపాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్‌ నాయక్‌, మాజీ డీఎస్పీ పాల్‌పైనా కేసు నమోదు చేశారు.

 2. రఘురామ ఫిర్యాదు.. ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌పై కేసు

  Jul 12,2024 11:05
   

  గుంటూరు: ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌పై కేసు నమోదైంది. టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సునీల్‌ కుమార్‌ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్‌ కుమార్‌తోపాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్‌ నాయక్‌, మాజీ డీఎస్పీ పాల్‌పైనా కేసు నమోదు చేశారు.

 3. Just now, Uravakonda said:

  Eesari maradu le. Bayataki kanabadatam ledhu kani, with in a month, 2 ex MLAs went to jail. Kondari meedha cases book ayyayi. 

  TDP office meedha daadi lo cases file ayyayi. Okko step paduthondhi

  Ycp valla laga Mari narikeyali champeyyali ani kadu kani legalgane rrr ki echina treatment evvali chesina arachakalaku siksha ledu ante inka rechipotharu vallu

 4. 21 minutes ago, Uravakonda said:

  Em chesina, line dhaati cheyali Haseena and Kantham gadini

  Line daati cheyyatam Anedi CBN sir undaga avvadu ami chesina legalgane museyyali adi kooda avvadu ante 2029 janasena or ycp government vastundi anduku ante monna cadre pranam petti Pani chesaru Ami cheyyakunda 2029 electionki velthe cadre assalu pattinchukoru  paiga votes vere partyki guddistharu kachithamga 

 5. 2 hours ago, Siddhugwotham said:

  టీవీ9 ఆఫీస్ నుంచే టీడీపీ ఆఫీస్ పై దాడి కుట్ర ప్లాన్.. 

  … పట్టాభి ఇంటిపై దాడి ప్లాన్ ఇక్కడి నుంచే 

  … చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ చేసిన దాడి పతక రచన అక్కడి నుంచే

  … వైసీపీ లోకల్ ఆఫీస్ గా పని చేసిన టీవీ9 కార్యాలయం 

  … కుట్రల  వెనుక టీవీ9 రజనీకాంత్, హసీనా హస్తం

  కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ అరాచకాలు, మీడియా ముసుగులో టీవీ9 చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దేవినేని అవినాష్ గ్యాంగ్ దాడి కి ముందు విజయవాడ టీవీ9 ఆఫీస్ లోనే చర్చించారు.. ఈ కేసుల్ని విచారిస్తున్న పోలీసులకి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి
  టీడీపీ ఆఫీస్ పై దాడికి కొన్ని గంటల ముందు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి , అరవసత్యం … మరికొంత మంది అనుచరులు  టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు..అటు టీడీపీ ఆఫీస్ ఇటు పట్టాభి ఇంటిపై ఏకకాలంలో ఎంతమంది ఎలా దాడి చేయాలనేదానిపై డిస్కస్ చేశారు.. వైసీపీ ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, హైదరాబాద్ టీవీ9 కార్యాలయం నుంచి రజనీకాంత్, ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి పీఎస్సార్ అంజనేయులు, తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిథున్ రెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు.. మీటింగ్ లో స్వయంగా పాల్గొన్న టీవీ9 రిపోర్టర్ హసీనా వారికి సలహాలు ఇచ్చింది.. దాడి జరిగే సమయంలో అక్కడ పోలీసులు లేకుండా ముందుగానే అలర్ట్ చేయించాలని రజనీకాంత్ చెప్పాడు.. దాడి బీభత్సంగా భీతావహంగా టీడీపీ కార్యకర్తలు ఆ దృశ్ల్యాలు చూస్తే వణుకు పుట్టేలా ఉండాలని హసీనా సలహా ఇచ్చింది.. అందుకే సీఏఏ కెమెరాలు ఉన్న చోటే దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యేలా ఎక్కువగా విధ్వంసం చేయాలని రజనీకాంత్ చెప్పాడు.. అలాగే జగన్ ని తిట్టిన పట్టాభి ఇంటిని నామ రూపాల్లేకుండా ధ్వంసం చేయల్ని ఇంట్లో ఆడవాళ్ల మీద కూడా దాడి చేయల్ని హసీనా సూచించిందట.. విజయవాడ టీవీ9 ఆఫీస్ కోసం రెగ్యులర్ గా వినియోగించే వాహనాలను కూడా దాడికి వెళ్లడానికి నిందితులు వినియోగించారు.. టీవీ9 హసీనా శిష్యుడైన వసంత నాని అనే వ్యక్తి దాడిలో స్వయంగా పాల్గొన్నాడు.. ఇలా దాడి చేసినందుకు అతన్ని టీవీ9 లో రిపోర్టర్ గా ఉద్యోగం ఇచ్చింది హసీనా.. అలాగే దాడి జరుగుతున్నపుడు హసీనా, దేవినేని అవినాష్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హైవే మీద హసేనాకి చెందిన కారులో కూర్చుని మొత్తం దాడి మొత్తం చూస్తూ మానిటరింగ్ చేసారు.. దాడి జరుగుతున్నపుడు ఎప్పటికప్పుడు అటు రజనీకాంత్ కి వీడియో కాల్ లో చూపించింది హసీనా.. 

  చంద్రబాబు ఇంటిపై జోగిరమేష్ దాడి కి వెళ్లేముందు కూడా ఇదే టీవీ9 కార్యాలయంలో సమావేశమయ్యారు.. ఎన్నికార్లలో చంద్రబాబు ఇంటికి వెళ్లాలి వెళ్లి అక్కడ గొడవ ఏ విధంగా చేయాపనేదానిపై ఇక్కడే చర్చించారు.. అసలు ఇలా చంద్రబాబు ఇంటి పే దాడి చేస్తే నీకు మంత్రి పదవి వస్తుందని జోగిరమేష్ కు సలహా ఇచ్చింది కూడా టీవీ9 హసీనానే అట.. 

  మొత్తం మీద టీడీపీ ఆఫీస్ పే దాడి సక్సెస్ కావడంతో రెండు రోజుల తర్వాత జగన్ తో లంచ్ మీటింగ్ కు హాజరైన రజినీకాంత్, హసీనాలు తాము ఈ దాడి కోసం ఎంత కష్టపడ్డామో వివరించారట..

  Mari eppudu amanna peekedemanna unda Leda jebulo maramaralu nalupukovatamena appatilagane

 6. Elanti vedhavalu enka elanti vedhavalu fake videos chesthunnarate lokesh bhayya ne red book 📖 📚 madichi dindi kinda pettukuni poduko gurthu pettuko malli 2029lo karyakarthalu avasaram undi 

 7. Just now, pulsecheck said:

  Ila vithandamga vaadiste inka cheppedemundi? I still think it doesn't send the right signals. I hate YCP to the core and want TDP to be in power. It doesn't mean I can't give my opinion about something that I felt a certain way.

  Bhayya neeku thelisinattu ledu chala chotla MLA wife's echaru andukante aadavalla chetha amanna Pani thalapedithe subha suchikam ani aatankalu lekunda jaruguthundani NBK wife kabatti newslo vachindi gathamlo kcr manavadu gudiki pattu vasthralu samarpinchadu adi thappu adi adhikara durviniyogam protokal prakaram cm pattu vasthralu samarpinchali idi thappu pensions pampini anedi manchi Pani idi thappu kadu protocal kooda kadu

 8. 23 minutes ago, pulsecheck said:

  Ee paddhathi correct kaadu. Balakrishna cheyyalsindi, valla inti program or valla sontha dabbulu kaadu kada. 

  Balayya thana sontha dabbulatho chala chesadu appudu government kada cheyyali sontha dabbulu anduku karchu peduthunnav ani avaru adagaledu eppudu matram egesukuntu vachesav adagataniki ycp governmentlo MLA wife's illegal settlements chesaru appudu avvaru adagalede eppudu manchi Pani chesthunte matram paddathi kadu anta 

 9. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలోనే వాలంటీర్లకు షాకిచ్చింది. వృద్ధుల, వికలాంగుల పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ల పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాలంటీర్ల భవితవ్యం గందరగోళంలో పడింది.

  ఏపీ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత మంది వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. వారంతా మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ విషయంపై తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టు పరిధిలోనే ఉంది.

  నిజానికి గతంలో వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేశారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థను గోనె సంచులు మోసే ఉద్యోగాలు అంటూ హేళనగా మాట్లాడారు. మగాళ్లు లేని టైంలో మహిళలు ఇంట్లో ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. వారికిచ్చే ప్రోత్సాహకం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ తాజాగా వాలంటీర్లను పూర్తిగా తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనుమానాలకు దారి తీస్తోంది. ఐతే ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్‌పై ఆసక్తి నెలకొంది.

 10. ఏపీలో వాలంటీర్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా వాలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ ఉన్నం శ్రవణ్‌ కుమార్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 11. వాలంటీర్ వ్యవస్థ రద్దు.. ఏపీ హైకోర్టులో పిటిషన్ :

  చంద్రబాబు ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలోనే వాలంటీర్లకు షాకిచ్చింది. వృద్ధుల, వికలాంగుల పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

×
×
 • Create New...