-
Posts
24,118 -
Joined
-
Last visited
-
Days Won
3
Reputation Activity
-
Uravakonda reacted to vk_hyd in Chinna mukkodu
Mana firestar @akhil ch yedho kosukuntadu anta.. @Mobile GOM 🤓
-
Uravakonda reacted to Siddhugwotham in Chinna mukkodu
jarige maatalu maatlaadukunnam...
saagatheethalo RR guruvuni minchina sishyudu laaga vunndau...
Though there are evidences in Kaleswaram and Phone Tapping govt not taken action....
ippudu idi yevaru nammutaadu
-
-
Uravakonda reacted to Sinna.Sinna in Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
Shoot starts from 11th in RFC..
-
Uravakonda reacted to Mobile GOM in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes
https://x.com/anigalla/status/1862111731343872440
Maa reds knowledge super
-
Uravakonda got a reaction from ravindras in Thaagubothu Dora
Endhi nee gulabi ISM? Oke post anni sarlu estha undav. Kanisam ilane booth ki velli votes guddesi unna, malla mee KCR 90 seats tho gelisetodu.
-
Uravakonda got a reaction from Mobile GOM in Thaagubothu Dora
Endhi nee gulabi ISM? Oke post anni sarlu estha undav. Kanisam ilane booth ki velli votes guddesi unna, malla mee KCR 90 seats tho gelisetodu.
-
-
Uravakonda reacted to Siddhugwotham in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes
CBN after the election had called me to check on why YCP has won those 11 seats - Robbin Sharma in India Today
-
Uravakonda reacted to Siddhugwotham in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes
https://x.com/i/status/1859557895983030624
-
-
Uravakonda reacted to chanu@ntrfan in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes
Oreyyyy kasai, minimum lo minimum anna vadara appudappudaina......
-
-
Uravakonda reacted to gnk@vja in YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes
enti padedi ...veentane bail icharu
-
-
-
-
-
-
-
Uravakonda reacted to sonykongara in Lokesh
లోకేశ్ మాట ఇచ్చారు.. నెరవేర్చారు
రాష్ట్రంలో యువగళం పాదయాత్ర సందర్భంగా మొదట చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేశ్ ‘యువగళం.. మనగళం’ నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు. దీనిలో భాగంగా పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కి.మీ.వద్ద ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
Updated : 17 Sep 2024 07:55 IST చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం
ఈనాడు, చిత్తూరు: రాష్ట్రంలో యువగళం పాదయాత్ర సందర్భంగా మొదట చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా లోకేశ్ ‘యువగళం.. మనగళం’ నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు. దీనిలో భాగంగా పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కి.మీ.వద్ద ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మొదటి వంద కి.మీ.మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకున్న సందర్భంగా తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని లోకేశ్ ఆవిష్కరించిన శిలాఫలకంలో పొందుపరిచారు. ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. కావాల్సిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలను కేంద్రంలో ఏర్పాటుచేశారు. బంగారుపాళ్యంతోపాటు అరగొండ, ఐరాల తదితర ప్రాంతాలకు చెందిన 72 మంది డయాలసిస్ రోగులు ప్రస్తుతం చిత్తూరుకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ కేంద్రం వారందరికీ ఉపయోగకరమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
పాదయాత్ర సందర్భంగా బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేశ్
-
-
-
-