Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. konni corn websites ki kuda idey message coming ani @NAGA_NTR saying to @KING007
  3. ninna maa office lo oka internal site ki koda similar thing came 😊 some glitches on the network provider anukunta
  4. Okadi ucha okadu tokkaru bapu and jalagam iddari burra mingindi 😂
  5. నిన్న సాయంత్రం నుంచి NFDB ఓపెన్ అవ్వలేదు నాకు. ఇప్పుడే ఓపెన్ అయ్యింది. పైగా ఈ మెసేజ్ వచ్చింది. ఎవరికైనా వచ్చిందా ఇలాగ?
  6. Dil Raju of Germany @Chandasasanudu annai...bless us .. Ego ki pokunda maa N heros bommalni kooda teesukuntarani wishing... ninna Jaggadi meet lo evaro lady adiginattu...whats ur suggestion to upcoming entrepreneurs ?? { jaggadi laaga kakunda answer istharani expecting}
  7. Places change avvadam entha sepu le
  8. eevidaki evaraina cheppandi ayya ittanti over action cheyadam apamani.. edhaina chesthe genuine ga vundali.. intha comedy chesi Navvulu paalu cheyakudadhu
  9. RR, KKR, SRH, LSG new top 4 🔥
  10. So...ycp laga ne mana parties also kummakku ayyayi with centre antaru.....anthena.....
  11. చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే.. ABN , Publish Date - Apr 24 , 2024 | 08:30 AM ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు. Chandrababu అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలని సమాచారం అందించారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో ఉండటంతో.. చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. అయితే, మొన్ననే భారీ ర్యాలీతో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు చింతమనేని ప్రభాకర్. శ్రీకాకుళంలో ఇవాళ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ తీసుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడింది. దీంతో అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేయాలని చంద్రబాబు నచ్చజెప్పారు. అధినేత మాటతో అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సోమవారం నాడు బీజేపీలో చేరారు. నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో.. చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది టీడీపీ. దెందులూరు టికెట్‌ను చింతమనేనికి కన్ఫామ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్.. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా వెళ్లి.. నామినేషన్ వేశారు. అంతకు ముందు ప్రభాకర్ తొలుత ఆంజనేయస్వామి, రాట్నాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తరువాత ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. ఇకపోతే దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేశారు.
  12. Eella eshaalu maamoolugaa levuga.... CM candidate ni kooda maarchukondi ra sannaasullaara
  13. Pothu lo tyagalu tappavu ga uncle....he shld feel happy dat atleast dis way he is still becomming mla....!
  14. Today
  15. AP Politics: చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే.. ABN , Publish Date - Apr 24 , 2024 | 08:30 AM ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు. Chandrababu అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలని సమాచారం అందించారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో ఉండటంతో.. చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. అయితే, మొన్ననే భారీ ర్యాలీతో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు చింతమనేని ప్రభాకర్. శ్రీకాకుళంలో ఇవాళ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ తీసుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడింది. దీంతో అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేయాలని చంద్రబాబు నచ్చజెప్పారు. అధినేత మాటతో అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సోమవారం నాడు బీజేపీలో చేరారు. నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో.. చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది టీడీపీ. దెందులూరు టికెట్‌ను చింతమనేనికి కన్ఫామ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం. ఇదికూడా చదవండి: Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక? దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్.. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా వెళ్లి.. నామినేషన్ వేశారు. అంతకు ముందు ప్రభాకర్ తొలుత ఆంజనేయస్వామి, రాట్నాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తరువాత ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. ఇకపోతే దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేశారు. For More Andhra Pradesh News and Telugu News.. Updated Date - Apr 24 , 2024 | 08:49 AM Report this ad SKIP
  16. Apanna Hastham twitter handle maathram next level..... win or lose - pushpams and tillu batch ki blood bath daily
  17. Pushpams on track to implement their agenda
  18. Old video adhi. Pitapuram ani tweeting manollu
  19. It's called pure sadism by modi-shah..... shy poorthigaa vadilesaarugaa pushpams.... intha drama aade badulu ee seat maa alliance partner YCP ki unanimous ga ivvaali ani demand chesthe poyedi ga ra erri pushpaaallaara.....
  20. ye channel bro?? cheppandi
  21. Ninna unavailable ani vachhindi, ippudu open ayyindi
  1. Load more activity
×
×
  • Create New...