Jump to content

4th phase panchayati election results


rajanani

Recommended Posts

గుంటూరు జిల్లా వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ గారి స్వగ్రామం తిక్కిరెడ్డిపాలెంలో 323 ఓట్ల తేడాతో వైసిపి ఘోర పరాజయం

Link to comment
Share on other sites

  • Replies 189
  • Created
  • Last Reply

#పెదకూరపాడు నియోజకవర్గం #క్రోసూరు మండలం #అనంతవరం గ్రామంలో #టిడిపి సర్పంచ్ అభ్యర్ధి రామయ్య విజయం #TDPBackWithABang

Link to comment
Share on other sites

*పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం వైకుంటపురం పంచాయతీ టిడిపి బలపరిచిన అభ్యర్థిగా విట్టల్ రావు 15 ఓట్ల మెజార్టీతో గెలుపు*

Link to comment
Share on other sites

సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామ సర్ఫంచ్ గా టిడిపి బలపర్చిన అభ్యర్థి మరియమ్మ 330 ఓట్ల మెజార్టీ తో గెలుపోందారు✌️

#TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh

Link to comment
Share on other sites

కాంబాకం పంచాయతీ 
(సత్యవేడు నియోజకవర్గం) 400 +ఓట్ల తేడా తో
తెలుగుదేశం  విజయం..
Last 25-30yrs lo idhey 1st time intha majority ravadam..
Ma ward kuda tdp  yekagreevam..
Assembly elections lo ycp majority vochina panchayatis lo max TDP supporters gelicharu..

Link to comment
Share on other sites

ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం, మేడవారిపాలెం పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి వీరగంధం చెంచులక్ష్మి 77 మెజార్టీతో గెలుపు.

సౌపాడు టీడీపీ విజయం

కోయవారిపాలెం పంచాయతీ సర్పంచిగా రావిపూడి వీర మల్లేశ్వరరావు విజయం తెదేపా 

Link to comment
Share on other sites

పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు మండలం ముండూరు గ్రామం 1200+ ఓట్ల మెజారిీటితో సర్పంచ్ తెలుగుదేశం పార్టీ కైవసం..

Link to comment
Share on other sites

ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించినది 1013 స్ధానాలు ఐతే, అందులో Yఛీపీ గెలుచుకున్నవి 1554 స్ధానాలంట.. పిచ్చిరెడ్డి పట్ట పగలే కలలు కంటున్నాడేమో, తోడుగా నరేంద్ర చౌదరి, రజనీకాంత్ గాడు కూడా😃😃

Link to comment
Share on other sites

#కర్నూలు జిల్లా #మంత్రాలయం నియోజకవర్గం #కౌతాళం మండలంలో  
గోతులదిన్నె 
దోమలదిన్నె  
కాట్రికి 
పొదలకుంట
తిప్పలదొడ్డి
ఉరుకుంద
వల్లూరు పంచాయితీల్లో #టీడీపీ విజయం
#TDPBackWithABang @JaiTDP

Link to comment
Share on other sites

తాడేపల్లిగూడెం మండలం 
పెద తాడేపల్లి సర్పంచిగా  
1995 లో ఎన్నికైన  పోతుల అన్నవరం
 తిరిగి 2021 లో 409 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు

Link to comment
Share on other sites

అమరావతి మండలం, వైకుంఠపురం గ్రామంలో టిడిపి సర్పంచ్ అభ్యర్థి 18 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు

కానీ రీకౌంటింగ్ పేరుతో రిజల్ట్ తారుమారు చేయబోతున్న అధికారులు....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...