Jump to content

3rd phase panchayati results


rajanani

Recommended Posts

  • Replies 98
  • Created
  • Last Reply

*తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక దంపతుల సొంత గ్రామమైన వెంకన్నపాలెం లో వైసీపీపై టీడీపీ అభ్యర్థి మధు 146 ఓట్లతో విజయం. 10 వార్డులకు గాను 7 టీడీపీ కైవసం..*

Link to comment
Share on other sites

2014 నుంచి గిరిజన ఓటింగ్, టిడిపికి భారీగా తగ్గిపోయింది. 
అలాంటిది నిన్న జరిగిన 3 వ విడతలో, గిరిజన నియోజకవర్గాలు అయిన, పాడేరు, అరకు, పాలకొండ, రంపచోడవరం, పోలవరంలో, వైసీపీతో పోటీగా పంచాయతీలు వచ్చాయి..

మొదటి, రెండో దశలో, బీసీ ఓటింగ్, టిడిపి వైపు తిరిగింది.

గిరిజన ప్రాంతాల్లో నిన్న ఫలితాలు చూసి రాజకీయ పరిశీలకులు కూడా ఆశ్చర్యపోయారు! దీన్ని బట్టే ysjagan పై వ్యతిరేకతే కాదు అసహనం కూడా మొదలయ్యింది అని తెలుస్తోంది!!

రాష్ట్రమంతా ఫలితాలు కూడా ఇలాగే ఉన్నాయి 

కుప్పం లో కొన్ని పంచాయితీలు చేయి జారిపోయిండొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్త ఫలితాలు మాత్రం YSRCPకి భయం రుచి చూపించాయి🤛🤛

Link to comment
Share on other sites

 

Over all , good trend. 

STs and BCs voting TDP ki perigindi.  

 

chala villages lo ee YCP leaders voters ni bayapedutunnaru .... 

Maaku votes veyyakapote meeku padhakalu cut chestamani.   Voters kooda enduku risk teesukovadam ani  thinking lo vunnaru  

Lekapote ... ee patiki  YCP gallantayyaedi 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...