Jump to content

భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి జనసేన


goldenstar

Recommended Posts

తన సోదరుడు చిరంజీవి మెతకతనం, ఒత్తిడితోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ని నడపలేకపోయారని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటిలా ఆ సమయంలో నేతలందర్నీ కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఈరోజు పీఆర్పీ ఉండేదన్నారు. జనసేనకు ప్రస్తుతం అసెంబ్లీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని.. భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి జనసేన చేరుకుంటుందని పవన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  తమకు తప్పకుండా ఆరోజు వస్తుందన్నారు. నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పారు. ప్రతి ఓటూ కీలకమైనదని.. జనసైనికులంతా పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పవన్‌ పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

భవిష్యత్తులో ఏపీ అసెంబ్లీ మొత్తం స్థానాలను ఆక్రమించే స్థాయికి జనసేన చేరుకుంటుందని పవన్‌ ఆశాభావం

Link to comment
Share on other sites

2 hours ago, OneAndOnlyMKC said:

Aakraminchadam endi ra erri puvva ... Kaivasam cheskuntam anaali...

Srungaram, pichi arupulu, pichi voogudu... ivi tappa edi ekada matladali teledu pichi pakodi ki ...

Akraminchatam ante ippudu muggirini akramichaduga alane assemblyni kooda ani kavi bhavam. Idi farmhouse language kilikili bhashalaga annamata

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...