Jump to content

కార్యకర్తల పార్టీలో కార్పొరేట్లు పెత్తనం?

Recommended Posts

కార్యకర్తల పార్టీలో కార్పొరేట్లు పెత్తనం చేస్తే 
ఆకు పువ్వు తేడా తెలీని ఎదవలు నిర్ణయాలు చేస్తే

23 ఏమి ఖర్మ రెండో మూడో వచ్చే రోజు కూడా దగ్గర్లోనే ఉంది

తెరాస వైకాపా లో కార్పొరేట్ల బోడి పెత్తనం ఉండదు....ఫీడ్ బాక్ మెకానిజం స్ట్రాంగ్ గా ఉంటుంది

దెబ్బ తిన్నా మళ్ళి లేవగలవ్.......కార్యకర్తలు బావుంటారు.....

కానీ టిడిపిలో 2009 తర్వాత పెరిగిన ఈ కార్పొరేట్ హవా పార్టీ ని సర్వ నాశనం చేసింది...

2014 విజయం విజయమే కాదు, గతంలో చెప్పా మళ్ళి చెప్తున్నా

బిజెపి/జనసేన కలిసి 2817 కిలోమీటర్ల పాదయాత్ర తోడయ్యి...రాష్ట్ర విభజన జరిగాక పెద్ద దిక్కు అనుభవశాలి అని చంద్రన్నకు అధికారం ఇచ్చారు....కార్యకర్తలు కసిగా పని చేస్తే ....
అది కూడా 1% తేడాతో.....అంటే పచ్చిగా చావుతప్పి కన్నులొట్ట పోయినట్టు...

అలా అని ఆ విజయాన్ని తక్కువ చెయ్యను.,..

ఈ సారి జనసేన బిజెపి ఎదురు ఉన్నాయి 
ప్రత్యర్థి పాదయాత్రతో జనం మధ్యలో ఉన్నాడు 
ఎన్నికల మానేజిమెంట్ పక్కాగా చేశారు 
కార్యకర్తలు కసిగా పని చేశారు 
ఫ్రెష్ మొహాలు 
ఊదరకొట్టిన "పెయిడ్" మీడియా 
అన్ని అనుకూలించాయి

అదే మనకు....
కార్పొరేట్ల పబ్బం గడుపుకునే కథలు 
నిజం చేరని చంద్రన్న చెవులు 
చంద్రబాబు మొహం చూసి వేస్తారు అని కామ్ గా ఉన్న నాయకులు 
దూరం అయినా బిజెపి జనసేన 
ప్రజలకు దూరం అయిన నాయకులు 
సంపాదన యావలో సొంత పార్టీ వాళ్ళని పిండిన ఎమ్మెల్యేలు 
అధికారం ఉండేసరికి చుట్టూ చేరిన పనికిమాలిన వ్యక్తులు, వారికి పెరిగిన ప్రాధాన్యాలు 
చేసింది చెప్పుకోలేని వళ్ళు మదం 
ఒక్కడే అయ్యి పోరాడిన అధినాయకుడు 
అలసిపోయి కాడి పడేసిన కార్యకర్తలు 
అధికారంలో ఉండి కూడా ఆర్ధికంగా చితికిపోయిన ద్వితీయ శ్రేణి నాయకులు 
ప్రజా వ్యతిరేకత అంచనా వెయ్యలేని పనికిమాలిన నిఘా వ్యవస్థ 
మూడు నాలుగు ఎన్నికలుగా చూస్తున్న రొట్ట మొహాలు ఎక్కువ మంది అభ్యర్థులు 
ప్రత్యర్థి విమర్శలను తిప్పికొట్టలేని చేతకాని తనం 
వాళ్లలో 1% ఉన్న "ఫ్రీ" మీడియా 
రాజాకీయాలను వ్యాపార దృష్టిలో చూసే కార్పొరేట్ మరుగుగుజ్జులు

ఇలా చెప్పుకుంటు పొతే కోకొల్లలు

అక్కడ నాయకుడు అవినీతి పరుడు, అభ్యర్థులు కొత్తవారు 
ఇక్కడ నాయకుడు నీతిమంతుడు, అభ్యర్థులు చెత్తవారు

పచ్చిగా చెప్పాలంటే ఈ విజయానికి వారు అర్హులు,

ఈ పరాజయానికి మనం అర్హులం...... పద్దతి మార్చుకుంటే భవిష్యత్..... లేకుంటే స్వస్తి !!

కానీ ఎప్పటికి ఆ అధినాయకుడకు బద్ధుడనే !

- PC Veluvolu 

Thoughts ?

Link to comment
Share on other sites

Good one...adding to it...konchem adhinaayukudu kooda Manchi leaders, voice unna leaders Ni, party opposition lo unappudu hardwork chesina vaarini encourage cheyyakunda mundaaa moppulni encourage chesaadu....pakka party vaarini nethi na pettukuntaadu...when will adhinaayukudu learn this??

Always equations, social engineering avasaram ledhu...

Link to comment
Share on other sites

1 hour ago, Rajesh_NBK said:

Corporates funding chestaru..so vallaki kids priority ivvali

5 hours ago, koushik_k said:

కార్యకర్తల పార్టీలో కార్పొరేట్లు పెత్తనం చేస్తే 
ఆకు పువ్వు తేడా తెలీని ఎదవలు నిర్ణయాలు చేస్తే

23 ఏమి ఖర్మ రెండో మూడో వచ్చే రోజు కూడా దగ్గర్లోనే ఉంది

తెరాస వైకాపా లో కార్పొరేట్ల బోడి పెత్తనం ఉండదు....ఫీడ్ బాక్ మెకానిజం స్ట్రాంగ్ గా ఉంటుంది

దెబ్బ తిన్నా మళ్ళి లేవగలవ్.......కార్యకర్తలు బావుంటారు.....

కానీ టిడిపిలో 2009 తర్వాత పెరిగిన ఈ కార్పొరేట్ హవా పార్టీ ని సర్వ నాశనం చేసింది...

2014 విజయం విజయమే కాదు, గతంలో చెప్పా మళ్ళి చెప్తున్నా

బిజెపి/జనసేన కలిసి 2817 కిలోమీటర్ల పాదయాత్ర తోడయ్యి...రాష్ట్ర విభజన జరిగాక పెద్ద దిక్కు అనుభవశాలి అని చంద్రన్నకు అధికారం ఇచ్చారు....కార్యకర్తలు కసిగా పని చేస్తే ....
అది కూడా 1% తేడాతో.....అంటే పచ్చిగా చావుతప్పి కన్నులొట్ట పోయినట్టు...

అలా అని ఆ విజయాన్ని తక్కువ చెయ్యను.,..

ఈ సారి జనసేన బిజెపి ఎదురు ఉన్నాయి 
ప్రత్యర్థి పాదయాత్రతో జనం మధ్యలో ఉన్నాడు 
ఎన్నికల మానేజిమెంట్ పక్కాగా చేశారు 
కార్యకర్తలు కసిగా పని చేశారు 
ఫ్రెష్ మొహాలు 
ఊదరకొట్టిన "పెయిడ్" మీడియా 
అన్ని అనుకూలించాయి

అదే మనకు....
కార్పొరేట్ల పబ్బం గడుపుకునే కథలు 
నిజం చేరని చంద్రన్న చెవులు 
చంద్రబాబు మొహం చూసి వేస్తారు అని కామ్ గా ఉన్న నాయకులు 
దూరం అయినా బిజెపి జనసేన 
ప్రజలకు దూరం అయిన నాయకులు 
సంపాదన యావలో సొంత పార్టీ వాళ్ళని పిండిన ఎమ్మెల్యేలు 
అధికారం ఉండేసరికి చుట్టూ చేరిన పనికిమాలిన వ్యక్తులు, వారికి పెరిగిన ప్రాధాన్యాలు 
చేసింది చెప్పుకోలేని వళ్ళు మదం 
ఒక్కడే అయ్యి పోరాడిన అధినాయకుడు 
అలసిపోయి కాడి పడేసిన కార్యకర్తలు 
అధికారంలో ఉండి కూడా ఆర్ధికంగా చితికిపోయిన ద్వితీయ శ్రేణి నాయకులు 
ప్రజా వ్యతిరేకత అంచనా వెయ్యలేని పనికిమాలిన నిఘా వ్యవస్థ 
మూడు నాలుగు ఎన్నికలుగా చూస్తున్న రొట్ట మొహాలు ఎక్కువ మంది అభ్యర్థులు 
ప్రత్యర్థి విమర్శలను తిప్పికొట్టలేని చేతకాని తనం 
వాళ్లలో 1% ఉన్న "ఫ్రీ" మీడియా 
రాజాకీయాలను వ్యాపార దృష్టిలో చూసే కార్పొరేట్ మరుగుగుజ్జులు

ఇలా చెప్పుకుంటు పొతే కోకొల్లలు

అక్కడ నాయకుడు అవినీతి పరుడు, అభ్యర్థులు కొత్తవారు 
ఇక్కడ నాయకుడు నీతిమంతుడు, అభ్యర్థులు చెత్తవారు

పచ్చిగా చెప్పాలంటే ఈ విజయానికి వారు అర్హులు,

ఈ పరాజయానికి మనం అర్హులం...... పద్దతి మార్చుకుంటే భవిష్యత్..... లేకుంటే స్వస్తి !!

కానీ ఎప్పటికి ఆ అధినాయకుడకు బద్ధుడనే !

- PC Veluvolu 

Thoughts ?

Politics are like bigboss game for present generation 

people are senseless and believing fake messages

prasanth kishore is expert in it

and made modi pm in 2014

and jagan in 2019

old tokkalo analysis avasaram ledu

one of my friend who works in drdo told me that during uttarakand floods modi arranged 145 suv vehicles and shifted gujaraties which was created by pk team

even it took 4 days for helicopters to reach

that how they used sm

Cbn also has to play big boss game with new team like kaushal

Link to comment
Share on other sites

26 minutes ago, sudhakar21 said:

In 2014 number of fake messages were created by pk team

even now people are believing

5000 people are working for modi every day in sm

db lo kontha mandi aithe.. vere channel lo jarige discussion esthe, etv and abn choodu ani salahalu icharu...

manam chusthe saripoyinda, janalu em ardham cheskuntaro daniki vote vestharu...

Link to comment
Share on other sites

6 hours ago, koushik_k said:

చంద్రబాబు మొహం చూసి వేస్తారు అని కామ్ గా ఉన్న నాయకులు 
 
This is a major setback. MLA lu sarigga constituencies lo tiragaledu.

2014 lo unna 'Do or Die' attitude 2019 lo majority MLA's lo missing 

Link to comment
Share on other sites

ఈ post అని కాదు గానీ, enduko labor lo ntr మీద వున్న love Cbn ki raala, also Muslims lo kuda, ua lo ntr అంటే picha అది continue cheyyalekapoyam, time to think... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...