sonykongara Posted October 17, 2018 Share Posted October 17, 2018 టీడీపీకి హ్యాండిచ్చిన కీలక నేత.. ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం..!17-10-2018 15:21:14 కాకినాడ: జిల్లా రాజకీయాలలో త్రిముఖపోరు నెలకొన్న దృష్ట్యా చెప్పుకోదగ్గ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీలలో టికెట్ల కోసం ప్రయత్నించి టికెట్ హామీ దక్కని బ్యాచ్‌లో కొందరు జనసేనలో చేరిపోయారు. సరికొత్త రాజకీయం అంటూ చెబుతున్న.. ఆ పార్టీలో చేరేవారంతా గతంలో వైసీపీ, టీడీపీల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ కోవలో ముత్తా గోపాలకృష్ణ, శశిధర్, పితాని బాలకృష్ణ, కందుల దుర్గేష్ తదితరులున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానానికి టీడీపీ టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరడానికి నిన్నమొన్నటి వరకు ఉత్సాహం చూపిన వైసీపీ మాజీ నేత చలమలశెట్టి సునీల్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా రెండు దఫాలు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. టీడీపీలో చేరడంలేదని, జనసేనలో చేరిక ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సునీల్ టీడీపీలో చేరకపోతే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి రాజప్ప పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సునీల్ పార్టీలో చేరితే కాకినాడ పార్లమెంటు టిక్కెట్టు ఇద్దామని చూసిన టీడీపీ.. ఇప్పుడు రాజప్పను బరిలోకి దింపాలని యోచిస్తోంది. డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో పార్టీ కేడర్ని కలుపుకునిపోవడంలో చంద్రబాబు మన్ననలు పొందారు. రాజప్ప అయితే కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందడం సునాయాసం అవుతున్నది పార్టీ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. స్థానికేతరుడైన రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి 2014లో పోటీచేసి హోంమంత్రి అయ్యారు. ఈ దఫా పెద్దాపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండు వస్తోంది. రాజప్ప కూడా దీనిని సమర్థిస్తున్నారు. ’నేను ఎంపీగా వెళ్తే... పార్టీ మారకుండా ముందు నుంచీ నమ్మకంగా ఉన్నవారికే టిక్కెట్టు ఇప్పిస్తాను’ అని ఇప్పటికే రాజప్ప కొందరికి భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సునీల్‌కి ధీటైన అభ్యర్థి రాజప్పే.. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన సునీల్ ఈ దఫా కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన టిక్కెట్టుపై పోటీచేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇదే జరిగితే సునీల్‌కి ధీటైన అభ్యర్థిగా రాజప్ప అన్నివిధాలా సమర్థుడన్న ప్రచారం ఉంది. 2014 ఎన్నికల ముందుతో పోలిస్తే రాజప్ప అన్ని విధాలుగా బలపడ్డారు. సునీల్ జనసేన అభ్యర్థి అయితే.. వైసీపీ కొత్తవారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు సునీల్, రాజప్పలకు ధీటైన అభ్యర్థిని వెతకడం వైసీపీకి బాగా కష్టమైన విషయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినా రాజప్పకి కాకినాడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పెద్దాపురం ఏరియా మిల్లర్లతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇవన్నీ పార్లమెంటు ఎన్నికలలో రాజప్పకు కలసి వచ్చే అంశాలేనని భావిస్తున్నారు. కాకినాడ పార్లమెంటు.. జగ్గంపేట అసెంబ్లీ.. సునీల్ జనసేనలో చేరికపై కొంత సందిగ్దత నెలకొంది. తనకు కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతోపాటు.. తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని సునీల్ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. సునీల్ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్తున్నారు. పవన్ జిల్లా పర్యటన సందర్భంగా సునీల్ పార్టీలో చేరతారని జనసేన ముఖ్యనేత ఒకరు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted October 17, 2018 Share Posted October 17, 2018 ఒకటి రెండుసార్లు ఆమంచితో పాటు తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులును కూడా పిలిపించుకొని సీఎం మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం జరుగుతున్న దశలోనే ఆమంచి బీఫాం ఇస్తే టీడీపీ తరపున పోటీ చేస్తా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఆమంచి రాజకీయ భవితవ్యంపై అనుమానాలు పెనుభూతాలయ్యాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రెండుసార్లు ఆమంచిని పిలిపించుకొని భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు మీరు ఇంట్లో కూర్చొని గెలవగలరు, మీకు బీ ఫాం ఇవ్వకపోవడం ఏమిటంటూ భరోసాగా మాట్లాడారు. పార్టీలో ఎదురైన చేదు అనుభవాలపై ఆమంచికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారా లేదా, భవిష్యతులో ప్రోత్సాహంపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారనే విషయాన్ని పక్కనపెడితే ఆమంచి మనతోనే ఉంటాడన్న నమ్మకం టీడీపీలో పెరిగింది. జనంలో పట్టున్న ఈ ఇద్దరు నేత రాజకీయ గమనంపై ఇలా సాగుతున్న చర్చకు ముగింపు ఎప్పుడు అనేందుకు మాత్రం ఇంకా వేచిచూడాల్సిందే. Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted October 17, 2018 Share Posted October 17, 2018 Amanchi antha strong leader elaa ayyadu.. Any info!!? Link to comment Share on other sites More sharing options...
Gunner Posted October 17, 2018 Share Posted October 17, 2018 21 minutes ago, sonykongara said: ఒకటి రెండుసార్లు ఆమంచితో పాటు తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులును కూడా పిలిపించుకొని సీఎం మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం జరుగుతున్న దశలోనే ఆమంచి బీఫాం ఇస్తే టీడీపీ తరపున పోటీ చేస్తా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఆమంచి రాజకీయ భవితవ్యంపై అనుమానాలు పెనుభూతాలయ్యాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రెండుసార్లు ఆమంచిని పిలిపించుకొని భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు మీరు ఇంట్లో కూర్చొని గెలవగలరు, మీకు బీ ఫాం ఇవ్వకపోవడం ఏమిటంటూ భరోసాగా మాట్లాడారు. పార్టీలో ఎదురైన చేదు అనుభవాలపై ఆమంచికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారా లేదా, భవిష్యతులో ప్రోత్సాహంపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారనే విషయాన్ని పక్కనపెడితే ఆమంచి మనతోనే ఉంటాడన్న నమ్మకం టీడీపీలో పెరిగింది. జనంలో పట్టున్న ఈ ఇద్దరు నేత రాజకీయ గమనంపై ఇలా సాగుతున్న చర్చకు ముగింపు ఎప్పుడు అనేందుకు మాత్రం ఇంకా వేచిచూడాల్సిందే. Amanchi gadu pothe double happies Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted October 17, 2018 Share Posted October 17, 2018 16 minutes ago, vasu4tarak said: Amanchi antha strong leader elaa ayyadu.. Any info!!? @Gunner bro sahakaram tho Link to comment Share on other sites More sharing options...
Gunner Posted October 17, 2018 Share Posted October 17, 2018 21 minutes ago, vasu4tarak said: Amanchi antha strong leader elaa ayyadu.. Any info!!? Rowdism, vanpic dabbulu Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted October 17, 2018 Share Posted October 17, 2018 3 minutes ago, Gunner said: Rowdism, vanpic dabbulu Entha vunnaa kaani CBN ey Intlo koorchuni gelusthaav annaadante.. Inkedoo vundemoo annay.. But Manishi..maata choosthe pedda leader laaga anipinchadu.. Link to comment Share on other sites More sharing options...
ask678 Posted October 17, 2018 Share Posted October 17, 2018 Ee caste lekkalu cheppukotaniki baguntayi...lite TDP will get 14-16, JS mostly 1 or zero Rest depends on wave Link to comment Share on other sites More sharing options...
ask678 Posted October 17, 2018 Share Posted October 17, 2018 JS ki state mothan lo 1 or zero....public clarity tho unnaru. Ycp max 20-25 Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted October 17, 2018 Share Posted October 17, 2018 2 minutes ago, ask678 said: JS ki state mothan lo 1 or zero....public clarity tho unnaru. Ycp max 20-25 Askism ... Taggedi ledu anthe Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 17, 2018 Share Posted October 17, 2018 1 hour ago, Dravidict said: Below 8 - bad 8 or 9 - no problem if Janasena manages to win 2-3 10 or above - super 10 or above untadi le bro Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 17, 2018 Share Posted October 17, 2018 1 hour ago, Godavari said: 14/19 including TDP rebel excluding 13 anukunte eesari worst case lo 10 anna vastayi bro nuvvichina list prakaram chuste kuda Link to comment Share on other sites More sharing options...
ask678 Posted October 17, 2018 Share Posted October 17, 2018 10 minutes ago, OneAndOnlyMKC said: Askism ... Taggedi ledu anthe DB public inka old age caste lekkallo unnaru...present AP public clarity tho unnaru..pawala gaadu vaadi own seat gelisthe chalu... vaadu country ki PM lekka Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted October 17, 2018 Share Posted October 17, 2018 9 minutes ago, ask678 said: DB public inka old age caste lekkallo unnaru...present AP public clarity tho unnaru..pawala gaadu vaadi own seat gelisthe chalu... vaadu country ki PM lekka Link to comment Share on other sites More sharing options...
Godavari Posted October 17, 2018 Author Share Posted October 17, 2018 12 minutes ago, ask678 said: DB public inka old age caste lekkallo unnaru...present AP public clarity tho unnaru..pawala gaadu vaadi own seat gelisthe chalu... vaadu country ki PM lekka Karnataka lo BJP 30 to 40 entho annaro 104 ? Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted October 17, 2018 Share Posted October 17, 2018 4 minutes ago, Godavari said: Karnataka lo BJP 30 to 40 entho annaro 104 ? So ikkada JSP 104 vastay anthena okay aithe Link to comment Share on other sites More sharing options...
Narendra1 Posted October 17, 2018 Share Posted October 17, 2018 Kaps support, Unity, financial background, known MLA or MP candidates, buzz etc 10% kooda ledu JS ki compare to PRP... baaga ekkuva oohinchukontunnaaru .. lol Link to comment Share on other sites More sharing options...
Hero123 Posted October 17, 2018 Share Posted October 17, 2018 Peddapuram Chinnarajappa again MLA ga.. no doubt about it Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted October 17, 2018 Share Posted October 17, 2018 42 minutes ago, Narendra1 said: Kaps support, Unity, financial background, known MLA or MP candidates, buzz etc 10% kooda ledu JS ki compare to PRP... baaga ekkuva oohinchukontunnaaru .. lol Just thinking on your comments...may be kaps think this is another chance to get to CM post.. Last time they wasted an opportunity to project chiru and failed... Who failed anedi question? Kaps unity failed or chiru failed or both failed? Ee sari PK failure manaki kanipistundi, but kaps, their unity and the zeal to become CM kuda fail avvali kada? Just thinking aloud Link to comment Share on other sites More sharing options...
Narendra1 Posted October 17, 2018 Share Posted October 17, 2018 Just now, krishna_a said: Just thinking on your comments...may be kaps think this is another chance to get to CM post.. Last time they wasted an opportunity to project chiru and failed... Who failed anedi question? Kaps unity failed or chiru failed or both failed? Ee sari PK failure manaki kanipistundi, but kaps, their unity and the zeal to become CM kuda fail avvali kada? Just thinking aloud Most of them came to reality.. Chiru laantodi valley kaaledantey Pk valla asalu kaadu ani.. They don't want to waste their money and vote as well Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted October 17, 2018 Share Posted October 17, 2018 11 minutes ago, krishna_a said: Just thinking on your comments...may be kaps think this is another chance to get to CM post.. Last time they wasted an opportunity to project chiru and failed... Who failed anedi question? Kaps unity failed or chiru failed or both failed? Ee sari PK failure manaki kanipistundi, but kaps, their unity and the zeal to become CM kuda fail avvali kada? Just thinking aloud Adi CBN valla caste ki anyayam cheste alochinche perception lo chepthunnaru miru but situation ala ledu dedicated vote bank undi kontha manaki adi control lo unchukunna chalu miru cheppinatlu aithe kap leaders andaru JSP Loki povali kada??? Link to comment Share on other sites More sharing options...
balayyatheking Posted October 17, 2018 Share Posted October 17, 2018 2 hours ago, Gunner said: Amanchi gadu pothe double happies Link to comment Share on other sites More sharing options...
bnalluri Posted October 17, 2018 Share Posted October 17, 2018 6 minutes ago, balayyatheking said: Akkada amanchi balam kadhu last time vedu tdp ki pade votes ni chelchadu lekapothe easy ga gelchiundedi tdp e sari chenetha laki ticket isthe vedu js ki pothadu akkada kapu votes tapithe emi padav Link to comment Share on other sites More sharing options...
nvkrishna Posted October 17, 2018 Share Posted October 17, 2018 Janasena - YCP alliance vuntado ledo theliyadu. Vunte..official or unofficial theliyadu. Vunte..how people will receive it..still. no clarity. Situation intha fluid gaa vunvappudu..enduku ee discos... PRP in October, 2008: 70-75 seats PRP in May, 2009: 18 seats sorry. political DB ante..timepass kadaa.. continue cheyandi. Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 17, 2018 Share Posted October 17, 2018 4 minutes ago, nvkrishna said: Janasena - YCP alliance vuntado ledo theliyadu. Vunte..official or unofficial theliyadu. Vunte..how people will receive it..still. no clarity. Situation intha fluid gaa vunvappudu..enduku ee discos... PRP in October, 2008: 70-75 seats PRP in May, 2019: 18 seats sorry. political DB ante..timepass kadaa.. continue cheyandi. ?? Link to comment Share on other sites More sharing options...
Narendra1 Posted October 17, 2018 Share Posted October 17, 2018 5 minutes ago, nvkrishna said: Janasena - YCP alliance vuntado ledo theliyadu. Vunte..official or unofficial theliyadu. Vunte..how people will receive it..still. no clarity. Situation intha fluid gaa vunvappudu..enduku ee discos... PRP in October, 2008: 70-75 seats PRP in May, 2019: 18 seats sorry. political DB ante..timepass kadaa.. continue cheyandi. good post.. Jagan tho alliance and more seats bargain cheyyataaniki ee kavathu la hadavidi chestunnademo anipistundi.. Jagan gaadu dekutaado ledo choodaali.. TS lo Maha kutami success ayitey oppukontaademo.. Link to comment Share on other sites More sharing options...
Gunner Posted October 17, 2018 Share Posted October 17, 2018 JS.. state lo 0-1 max Link to comment Share on other sites More sharing options...
nvkrishna Posted October 17, 2018 Share Posted October 17, 2018 Jagan & Pawan are not in a position to do anything on their own. They should do what BJP says unless Jagan gets courage before elections. Official or unofficial..clarity is missing only on that thing Basing on last survey..people are not giving much importance to "Telugu self respect" in spite of cbn best efforts. we have to see how people will react once they get clarity on alliance cbn is preparing to face alliance basing on his recent steps.. ...sympathy vasthe...TDP will register biggest victory after 1994. Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted October 17, 2018 Share Posted October 17, 2018 1 hour ago, Madineni76854 said: Adi CBN valla caste ki anyayam cheste alochinche perception lo chepthunnaru miru but situation ala ledu dedicated vote bank undi kontha manaki adi control lo unchukunna chalu miru cheppinatlu aithe kap leaders andaru JSP Loki povali kada??? Telangana ki TDP em anyayam chesindi brother... Oka sentiment oka emotion mix aythe, daani mundu edi workout avvadu.. As of now this mad fellow could not create that caste based emotion... Mudragada also tried hard... CBN handled it very nicely till now. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted October 17, 2018 Share Posted October 17, 2018 20 minutes ago, krishna_a said: Telangana ki TDP em anyayam chesindi brother... Oka sentiment oka emotion mix aythe, daani mundu edi workout avvadu.. As of now this mad fellow could not create that caste based emotion... Mudragada also tried hard... CBN handled it very nicely till now. let kapus realize after 2019 pk can't do anything. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.