Jump to content

IITTirupati

Recommended Posts

ఐఐటీకి  నిధుల వరద 
రూ.976.89 కోట్ల కేంద్రం రుణ సహాయం 
  పనులు వేగవంతం 
ctr-gen2a.jpg

ఆటోనగర్‌(తిరుపతి), న్యూస్‌టుడే: తిరుపతి ఐఐటీకి మహర్దశ పట్టనుంది. నాలుగేళ్లుగా నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఐఐటీలను ఆదుకునే నేపథ్యంలో హైఫా(ఉన్నత విద్యా నిధుల సంస్థ)ప్రాజెక్టు ద్వారా కేంద్రం తిరుపతి ఐఐటీకి భారీగా రుణ సహాయాన్ని అందించింది. ఏర్పేడు వద్ద శాశ్వత భవనాల నిర్మాణాల పరిస్థితి  మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కళాశాల పరిపాలన భవనం, ప్రహరీ నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి. తిరుపతి నగర శివారులోని చదలవాడ విద్యాసంస్థలకు చెందిన భవనాల్లోనే తాత్కాలికంగా ఐఐటీ తరగతులను నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో క్యాంపస్‌ లేని కారణంగా అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. వేదిక్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని భవనాల్లో విద్యార్థులకు తాత్కాలిక హాస్టల్‌ వసతి కల్పించారు. వీరు ఇక్కడ నుంచి నిత్యం సుమారు 20 కిమీ దూరంలో ఉన్న కళాశాలకు చేరుకోవాల్సి వస్తోంది. నాలుగేళ్లలో ఐఐటీకి కేంద్రం మంజూరు చేసిన నిధులు రూ.100 కోట్లు కూడా దాటలేదు. ఐదేళ్ల కాలపరిమితిలో ఐఐటీకి శాశ్వత క్యాంపస్‌ నిర్మిస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. 2018 బడ్జెట్‌ కేటాయింపులోనూ కేంద్రం మొండిచేయి చూపింది. దేశంలోని అన్ని ఐఐటీలకు నిధులు విడుదల చేయడంలో భాగంగా తిరుపతి ఐఐటీకీ రూ.976.89 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆదివారం కేంద్రం ప్రకటించింది. వీటిని నేరుగా కాకుండా రుణసహాయం పేరుతో ఇచ్చారు. వచ్చే పదేళ్లలో ఇచ్చిన రుణాన్ని హైఫా ప్రాజెక్టుకు తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏదేమైనా నిధుల విడుదల జరిగితే శాశ్వత ప్రాంగణం పనుల్లో వేగం పెరుగుతుందని, కనీసం 2020 నాటికైనా పనులు పూర్తవుతాయని యాజమాన్యం భావిస్తోంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 7/24/2018 at 1:22 PM, sonykongara said:

So vallu kattinchi ivvalsinavi manalni appu chesi kattukomantunnaru annamaata.... malli daaniki nidula varada ani paper valla headings... ?

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...