bsrikanth Posted June 3, 2018 Share Posted June 3, 2018 చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ ఫోన్... పవన్ : నాకు ఒకే ఒక పని చేసి పెట్టండి... ఆ రాజు గారి చేత, నేను తెలుసు అని చెప్పించండి చాలు... ఈ యాత్ర ఆపేసి, ఇంటికి పోతా... నాకు పవన్ తెలుసు అని అశోక్ గజపతి గారు చెప్తే చాలు... చంద్రబాబు : నీ !@#$%&*((!.. ఆ విధంగా ముందుకు పోదాం... ఫోన్ కట్... Link to comment Share on other sites More sharing options...
navalluri Posted June 3, 2018 Share Posted June 3, 2018 1978 nunchi winning raju garu kuda pk valla win ayaru anta comedy at peaks. I think in home he doesn't have mirror at least send some mirrors to him Link to comment Share on other sites More sharing options...
rajanani Posted June 3, 2018 Share Posted June 3, 2018 వీలైతే తిట్టించు, కాదంటే కొట్టించు... కానీ నేనున్నానని గుర్తించండి రాజు గారూ! గుర్తించండి. Link to comment Share on other sites More sharing options...
rajanani Posted June 3, 2018 Share Posted June 3, 2018 మీరు ఈలలు, కేకలు వేస్తే కాదు...మీ అమ్మ నాన్నలతో నాకు ఓటు వేయించండి : చిన్నఅన్నియ్య . . చెప్పాం అన్నా చెప్పు ముంచి కొడతాం అన్నారు Link to comment Share on other sites More sharing options...
rajanani Posted June 3, 2018 Share Posted June 3, 2018 @kathimahesh ఎవరో @PawanKalyan కి తెలీదు. పవన్ కళ్యాణ్ ఎవరో @Ashok_Gajapathi గారికి తెలీదు. లెక్క సరిపొయ్యిందిగా? Link to comment Share on other sites More sharing options...
rajanani Posted June 3, 2018 Share Posted June 3, 2018 విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు Link to comment Share on other sites More sharing options...
vgchowdary Posted June 3, 2018 Share Posted June 3, 2018 48 minutes ago, rajanani said: విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు Punch adirindi idayite Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted June 3, 2018 Share Posted June 3, 2018 14 hours ago, rajanani said: విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు ??? Link to comment Share on other sites More sharing options...
minion Posted June 4, 2018 Share Posted June 4, 2018 18 hours ago, bsrikanth said: చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ ఫోన్... పవన్ : నాకు ఒకే ఒక పని చేసి పెట్టండి... ఆ రాజు గారి చేత, నేను తెలుసు అని చెప్పించండి చాలు... ఈ యాత్ర ఆపేసి, ఇంటికి పోతా... నాకు పవన్ తెలుసు అని అశోక్ గజపతి గారు చెప్తే చాలు... చంద్రబాబు : నీ !@#$%&*((!.. ఆ విధంగా ముందుకు పోదాం... ఫోన్ కట్... veedi badha varnanaatheetham saami ... pagodikkuda raakudadu veedi kashtalu ... Link to comment Share on other sites More sharing options...
minion Posted June 4, 2018 Share Posted June 4, 2018 20 hours ago, rajanani said: విలేఖరి : రాజు గారు మీకు ఆయన తెలియదు అన్నారు అని బాగా బాధ పడుతున్నారు అండి రాజు గారు : అయ్యో నా వల్ల ఎవరూ బాధ పడటం నాకు ఇష్టం లేదండి ...ఇంతకీ ఎవరండి ఆయన పవన్ : థూ దీనెమ్మ జీవితం మళ్ళి మొదటికొచ్చాడు idi mathram epic saami ... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.