Jump to content

Godavari

Members
  • Content Count

    54,593
  • Donations

    $0.00 
  • Joined

  • Days Won

    4

Everything posted by Godavari

  1. Ycp vallu emi feel avvaru inka happy ga feel avtaru Prasanthamga election aypotadi expenses lekunda ani
  2. So TDP history lo lowest percentage annamata with loosing deposit s . Symbol pettukuni boycott ah adi edo nomination eyakunda unte saripoyedi. Gelche vallani kuda odipomanatu undi
  3. Worst decision.. Odipotamu ani fixed mundee Idi emina bielection ah boycott ki 2024 kuda ilage untadi apudu emi chestaro Janasena bjp alternative kinda kanapadala jananki
  4. Mandapeta lo Js fight lo unte TDP ki plus vere seats lo ycp ki plus district lo
  5. TDP 20k ycp 14k js 8k anukunta
  6. మండపేట 15వ వార్డులో 1451 ఓట్లు ఉండగా 1241 పోలయ్యాయి. వీటిలో 18 ఓట్లు చెల్లనివి కాగా నోటాకు 4 ఓట్లు పడ్డాయి. మిగిలిన 1219 ఓట్లకు గానూ వైసీపీ అభ్యర్థి గ్రంధి వీర వెంకట శ్రీనివాస్ కు 872 ఓట్లు పోలవ్వగా టీడీపీ అభ్యర్థి మేకా శ్రీనివాస్ కు 330 ఓట్లు పోలయ్యాయి. అలాగే జనసేన పార్టీ అభ్యర్థి శెట్టి రవి కుమార్ కేవలం 17 ఓట్లు మాత్రమే దక్కించుకుని డిపాజిట్ కోల్పోయారు. దీంతో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి మేకా పై 542 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ధ్రువీకరించారు.
  7. మండపేట 14వ వార్డులో 1740 ఓట్లు ఉండగా 1494 పోలయ్యాయి. వీటిలో 29 ఓట్లు చెల్లనివి కాగా నోటాకు 5 ఓట్లు పడ్డాయి. మిగిలిన 1460 ఓట్లకు గానూ వైసీపీ అభ్యర్థి శెట్టి కళ్యాణి కి కు 928 ఓట్లు పోలవ్వగా టీడీపీ అభ్యర్థి ముత్యాల వీర కుమారి కు 389 ఓట్లు పోలయ్యాయి. అలాగే జనసేన పార్టీ అభ్యర్థి గోళ్ళ లీలావతి కి 143 ఓట్లు మాత్రమే పడటంతో డిపాజిట్ కోల్పోయారు. దీంతో వైసీపీ అభ్యర్థి శెట్టి కళ్యాణి తన సమీప ప్రత్యర్థి వీర కుమారి పై 539 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ధ్రువీకరించారు.
  8. 2 wards lo mari darunam ga 550 plus ochayi vallaki majorities avi emi weak wards kuda kadhu 🤯
  9. మండపేట పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి మొత్తం 39, 238 ఓట్లు పోలవ్వగా చెల్లని ఓట్లు, నోటా రూపంలో 952 ఓట్లు లెక్కింపుకు నోచుకోకుండా పోయాయి. ఇక మిగిలిన ఓట్లు చూసుకుంటే మొత్తం వేలిడ్ కలిగిన ఓట్లు 38, 286 కు గానూ YCP ... 20,928 TDP .... 16,186 JSP .... 570 IND ..... 553 BJP .... 49 ఓట్లు దక్కించుకున్నాయి.
  10. East ycp 56.5 TDP 27.5 Js 7.5 Worst result idi seats Rakapoyana percentage ayana ostadi entha ruling party ayana.
  11. Kalsina kastam la undi inka kalavaddu antunaru ikkada 🤯
  12. Chairman candidate s kadu. 94 nunchi 2019 all kamma candidates won including Inc candidate in 2004. Muncipality 1995 nunchi TDP ruling... So Ramachandrapuram lo inka kastam ani ikkadiki pamparu thota ni ayana caste feeling tisukuvachadu mana mla ravali malli ani valla dhagara town lo kap js or TDP only js fight ivvaledu so solid ga vallaki paddayi and TDP ki chenetha voting kuda poyinattundii schemes positive undi(amma vadi,chenetha sayam) . low income group people liked volunteer system especially pension disbursement
  13. TDP gave more seats to bc .valla mother ward lo 30 percent kamma voting unna vallaki overall ga 40 percent ochindi anthe voting so anti feeling ochindi enduku ochindo telyatledu. Valla own ward lo unna gelchevallu safe and guarantee ani ah ward ki velthe ila avvadam very bad 😭
  14. Muncipality kadu ga eppudo poyayi ga panchayati lo
  15. Main reason. Voting pattern changed. Youth voting bc voting shifted to ycp . Cbn okadi valla kadhu idi 2024 ki kuda. Jagan kavalani mistakes chesi vodipovali leka inko alliance undali anti Jagan allaince. Labour youth konchem kuda itu lekunda lagamante kastam inka
  16. Nuvve kadha monna chepavu roads asala Bagaaledu TDP guarantee ani mandapeta lo..ipudu inko logic ah
  17. మండపేట పురపాలక సంఘ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 30 వార్డులకు గానూ 22 వార్డులు దక్కించుకుని ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తెలుగుదేశం పార్టీ కేవలం 7 సీట్లతో సరిపెట్టుకోగా స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విజేతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. *1వ వార్డులో వైసీపీ అభ్యర్థి పొత్తంశెట్టి ప్రసాద్ 232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.* *2వ వార్డులో వైసీపీ అభ్యర్థి చిట్టూరి సతీష్ 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *3వ వార్డులో టీడీపీ అభ్యర్థి యారమాటి గంగరాజు 236 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *4వ వార్డు టీడీపీ అభ్యర్థి గుండు రామ తులసి 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *5వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎర్నేన ప్రభావతి 224 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *6వ వార్డు టీడీపీ అభ్యర్థి కాశిన కాశీ విశ్వనాధం 17 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సవరపు సతీష్ 49 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *8వ వార్డు వైసీపీ అభ్యర్థి మందపల్లి రవి కుమార్ 192 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *9వ వార్డు టీడీపీ అభ్యర్థి చుండ్రు చిన సుబ్బారావు చౌదరి 11 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *10వ వార్డు టీడీపీ అభ్యర్థి సిరంగు జ్యోతి 70 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు* *11వ వార్డు వైసీపీ అభ్యర్థి కొవ్వాడ బేబీ 395 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *12వ వార్డులో వైసీపీ అభ్యర్థి మలసాని సీతా మహాలక్ష్మి 311 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *13 వ వార్డు వైసీపీ అభ్యర్థి పిల్లి గానేశ్వరరావు 233 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *14వ వార్డు వైసీపీ అభ్యర్థి శెట్టి కల్యాణి 540 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *15వ వార్డు వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 545 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు.* *16 వ వార్డు వైసీపీ అభ్యర్థి మెండు బాపిరాజు 145 ఓట్ల మెజారిటీతో గెలుపు* *17వ వార్డు టీడీపీ అభ్యర్థి కాళ్లకూరి స్వరాజ్య భవాని 88 ఓట్లమెజారిటీ తో గెలుపొందారు.* *18వ వార్డు వైసీపీ అభ్యర్థి నాయుడు లక్ష్మీ సౌజన్య 67 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *19వ వార్డు వైసీపీ అభ్యర్థి వేగుళ్ల నారాయణరావు 165 ఓట్ల మెజారిటీతో విజయం.* *20వ వార్డు వైసీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి పతివాడ రాణి 253 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.* *21వ వార్డు నుండి 30వార్డు వరకూ గల మూడో రౌండ్ ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.* *21వ వార్డు టీడీపీ అభ్యర్థి చింతలపూడి దుర్గ 100 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *22 వ వార్డు వైసీపీ అభ్యర్థి బొక్క సరస్వతి 162 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *23 వ వార్డు వైసీపీ అభ్యర్థి ముక్కా లోవ లక్ష్మీ 148 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *24వ వార్డు వైసీపీ అభ్యర్థి జొన్నపల్లి విజయలక్ష్మి 270 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.* *25 వార్డు వైసీపీ అభ్యర్థి ముక్కా మేరీ స్వరూపా రాణి 225 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *26వ వార్డు వైసీపీ అభ్యర్థి అమలదాసు లక్ష్మీ 43 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు* *27వ వార్డు వైసీపీ అభ్యర్థి నీలం దుర్గ 245 ఓట్లమెజారిటీ తో గెలుపొందారు.* *28వ వార్డు వైసీపీ అభ్యర్థి మొండి భవాని 367 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు* *29వ వార్డు వైసీపీ అభ్యర్థి పిల్లి శ్రీనివాస్ 164 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.* *30వ వార్డు వైసీపీ అభ్యర్థి మారిశెట్టి సత్యనారాయణ 300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.*
  18. Mandapeta lo pedda negative emi kadu js lekunna but district lo help avtadi
  19. Welfare schemes ,money effect,caste angle with change of incharge,fear,TDP won 4 times in a row they used that slogan for change
  20. Mandapeta final TDP 7 ycp 22 independent 1
×