
ramntr
Members-
Content Count
7,970 -
Donations
$0.00 -
Joined
-
Last visited
Everything posted by ramntr
-
Might be temple issues flare up avvatam లాంటివి emanna little negative chupisthayyi అని anukuntunnademo... Otherwise ruling Govt pro ne vuntayyi elections..
-
let us hope nimmagadda conduct muncipal elections also
ramntr replied to ravindras's topic in Politics and Daily News
Ekagreevalu తీసి dobbuthadu for sure before tenure end.. -
Ubhayulu ni vadalatame లేదు... Funny guy le current politics lo..
-
ఇవి already chesinave, so antha excitement ledu... Peddadi, ఏదైనా pedda wicket కోసం waiting... Chusthante ఇక calm ga పని laginchettu వున్నారు Govt side నుంచి, SEC uncle ey edoti geliki small issue ki suspend cheyyali comedy గా.. 😅
-
మనం ఇక్కడ anukotame గాని vadiki కూడా తెలుసు judgement emochiddi అని, next action ready chesado లేదో... 😅 All I'm waiting for is SEC sack some big guy to show others how powerful it is after notification... big action is expecting.... 😁
-
Petitions are quashed by SC.... Ippudendi పరిస్థితి... ☺️
-
Last stage లో ilantivi pattinchukoru, ghmc 20 L తో పోల్చితే 3 L nothing le..
-
Jaggadini nammukunnanduku LV gaadiki baaaaga dimpadu
ramntr replied to bharath_k's topic in Politics and Daily News
Bjp pet ga veedu ycp ki support చేశాడు as per high command order... Cs ga BJP vadni ఎందుకు vunchuthadu jags grlichaka, తీసి pakkanesadu, పొయ్యి Shah ki clarity ichadu... Khel khatham... -
Modi la మంచి artist la వున్నాడు ga..
-
Adi eediki ardam కాదు, నేనే first esa news అని anandapadathadu, జగన్ paina అసంతృప్తి అంట Veedi bondanta, ముసుకు కూర్చోక ఇలాంటి పనికిరాని stories endo అసలు...
-
Adega, ఎన్నో high profile cases చూసిన cbi jd, ఒక mptc level leader విష్ణు gaditho discussions అంటే, Bjp insulted him asalu..
-
Yes, andaru దీని కోసమే waiting, sc never interfere, shocking ga dgp n sc paina actions theesukovachemo ani expecting... 😅 In case నిమ్మగడ్డ ki Bjp తో deal set అయితే post retirement party joining ki, they may help, we can see good game...
-
Nice catch, memes ready cheyyali, ఈ వెంకట్ gadni famous cheyyali..
-
Supreme court on Panchayat Elections
ramntr replied to Royal Nandamuri's topic in Politics and Daily News
జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు పిటిషన్ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందు పిటిషన్ విచారణ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పిటిషన్ను సోమవారం నాటి విచారణ జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది. 😊😊😊 -
Observe 2-min silence on Jan 30, says govt
ramntr replied to Royal Nandamuri's topic in Politics and Daily News
ఈ year కే అసలు drama వుంది be ready.. Vaccine తీసుకునే రోజు హడావిడి n photo shoot vuntadi, daboo ratnani ni pilipisthadu చూడండి... 😁 -
Nuvvu pogidina తిట్టిన vote వేసేది anti tdp ey ga msd nunchundi NBK అయినా ntr అయినా, మీ agendas thelivu le ssk uncle ki..
-
Supreme court on Panchayat Elections
ramntr replied to Royal Nandamuri's topic in Politics and Daily News
Veedi knowledge ki mathram.. 😅.. దానికి Abn గాడు dimma తిరిగే punch... 😆 -
+1k
-
Encourage him...
-
Pathuri నాగభూషణం చివరికి ఇలా ayyada...
-
// అయితే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు. ఆయన కుమారుడు ప్రభుత్వ పరంగా కొన్ని పనులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మళ్లీ బీజేపీలో చేరి.. కొత్తగా రాజకీయం చేయాలని అనుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. ఇది highlight ayyinda...
-
Negative publicity on bharat biotech covaxin
ramntr replied to ravindras's topic in Politics and Daily News
Inka confirm cheyyaledu final efficacy గురించి, around Feb March ani annaru few days back... Still long way to go, narrations will change over time if it proves better in 3rd clinical trial... -
హోం ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో గెలవాల్సిందే Jan 18 2021 @ 03:33AM కపిలతీర్థం టు రామతీర్థం రథ యాత్ర వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు బీజేపీ కోర్ కమిటీ నిర్ణయం విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘‘తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థి గెలవాలి. ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ అక్కడ పనిచేయాలి’’ అని ఆ పార్టీ కోర్ కమిటీ నిర్ణయించింది. విశాఖ శివారు రుషికొండలో జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, సునీల్ దేవధర్, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య, తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ‘‘తిరుపతి ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక బృందం పనిచేయాలి. కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా అక్కడే ఉండాలి’’ అని నిర్ణయించారు. వచ్చే నెలలో తిరుపతిలోని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి జనసమీకరణ జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ప్రకటించిన ఏ పథకాన్ని సజావుగా అమలు చేయడం లేదని, ప్రకటనలతో భ్రమింపజేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా చేస్తున్న ఎదురుదాడిని సమర్థంగా తిప్పి కొట్టాలని, ప్రజల్లోకి పార్టీ వాదనలు బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడానికి తటస్థంగా ఉన్న మాజీ నాయకులు, అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొంటున్న నేతలను సంప్రతించి, బీజేపీలోకి తీసుకురావాలని కోర్ కమిటీ నిర్ణయించింది. Baga కసి ga వున్నారు గా... టిడిపి all issues tho rallies cheyyali, Bjp ni irukuna పెట్టే scs కూడా add cheyyali..
-
Bjp pr team ni appreciate cheyyali, ఎక్కడ ఎలా ఎవరిని ఎప్పుడు touch cheyyalo అలా చేయటానికి try చేస్తున్నారు...