
subbu_chinna
Members-
Content Count
446 -
Donations
$0.00 -
Joined
-
Last visited
About subbu_chinna
-
Rank
Advanced Fan
Recent Profile Visitors
The recent visitors block is disabled and is not being shown to other users.
-
Just now saw in Raj news AHA ott is financially supported by rameshwar rao it seems.. In Aha..3 people who are group of directors are from my home relatives itseems
-
It's not MGR.. It's Kamaraj I think
-
GO came on Dec 25th..This is for pg courses...all private colleges are not Applicable
-
Mostly flood affected areas bjp won
-
@akhil ch but in 40% voting most of the voting came from 20 divisions ..rest all very minimum
-
@KING007 until 5pm.. might be at 6pm it will be around 40%
-
Voted for 114 division kphb
-
Electronics hub in Renigunta,Tirupati
subbu_chinna replied to sonykongara's topic in Politics and Daily News
Bro..what happened to this..this one also modi stopped? -
సంక్రాంతికి ప్రారంభోత్సవాల వేడుక తుళ్ళూరు మండలంలో ఐదు ప్రదేశాల్లో 3200 ఫ్లాట్లు 3041 దరఖాస్తులు - లబ్ధిదారుల ఎంపిక పక్రియ పూర్తి చలానాలకు అనుమతి అమరావతి: రాజధాని 29 గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. ఆ మేరకు ఇంటి స్థలం, ఇళ్లులేని వారికి గ్రూపు ఇళ్లు నిర్మా ణం చేసి అందజేయటానికి తుళ్ళూరు మండలంలో దొండపాడు, అనంతవరం, మందడం, తుళ్లూరు, ఐనవోలు గ్రామాల్లో ఐదు ప్రదేశాల లో, మంగళగిరి మండలంలోని నవులూరు, నిడమర్రులో, తాడేపల్లి మండలం పెనుమాక లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేశారు. ఎపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణ పనులు పూర్తయి లబ్ధిదారులకు అందజేయడానికి సీఆర్డీఏ అధికారు లు సిద్ధమయ్యారు. ఇప్పటికే నవులూరు,పెను మాక గ్రామాలకు చెందిన 1300మంది పేదలకు ఇళ్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. 3 రకాలుగా ఫ్లాట్లు... పేదలకు నిర్మించిన అపార్ట్మెంట్లు మూడు రకాలుగా ఉన్నాయి. 300 చదరపు అడుగులు, 365,430చదరపు అడుగులువిస్తీరణంలో ఫ్లాట్లు నిర్మించారు.లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేటప్పుడే ఏ విస్తీర్ణఫ్లాట్ కావాలో అందులో నమో దు చేసుకున్నారు. దానినిబట్టే నిర్మాణాలు జరిగాయి. 2014 డిసెంబరు8 అంటే రాజధాని ప్రకటించే సమయానికి నివాసం ఉండి ఇళ్లు, నివా సస్థలం లేని పేదలకు ఈ గ్రూపు ఇళ్లను అంద జేసేందుకు సీఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యా రు.సంక్రాంతి కల్లా అర్హతకలిగిన అందరికీ రాజధానిలో సొంతింటి కల సాకారంకాబోతుంది. ఫ్లాట్ పొందేదిలా... రాజధానిలో ఫ్లాట్లు పొందేవారు ముందుగా సీఆర్డీఏ కాంపిటెంటు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ చేసి ఇళ్లు లేదని నిర్థారించిన తరువాత లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. అనంతరం 300 చదరపు అడుగుల ఫ్లాటుకు రూ.500. 365చదరపు అడుగుల ఫ్లాటుకి రూ.50,000, 430చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాటుకు రూ.1,00,000లు బ్యాంకు చలానా కట్టాల్సి వుంది. ఈ మార్జిన్ మొత్తం పోను మిగిలిన ఫ్లాట్ మొత్తం విలువలో సగం ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన సగానికి బ్యాంకు రుణం ఏర్పాటు చేస్తారు. వాయిదాల పద్ధతిలో బ్యాంకు రుణం తీర్చాల్సి వుంటుంది. కరెంటు, అంతర్గత రోడ్లు, వాటర్ ఇలా అన్నివసతులతో ఫ్లాటు లబ్ధిదారుడికి అందజేస్తారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరిగి బ్యాంకు చలనా కట్టే దశలో ఉంది. సంక్రాంతి కల్లా రాజధానిలో ఇళ్లులేని పేదలందరికీ సొంతింటికల సాకారం కానుంది. ఇప్పటికే బ్యాంకర్లతో సీఆర్డీఏ అధి కారులు సంప్రదించి రుణ సదుపాయాన్ని ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే చలనా మొత్తం ఒకేసారి చెల్లించలేమని విడతల వారికి చెల్లిస్తామని కొంతమంది లబ్ధిదారులు విన్నవిస్తున్నారు. అలా అయితే బ్యాంకు రుణం విషయంలో జాప్యంజరిగి, ఫ్లాటు దక్కించుకోవటానికి సమయం పడుతుందని అధికారులు సూచిస్తున్నారు. చలనా మొత్తం ఒకేసారి కడితే వెంటనే ఫ్లాటులో నివాసం ఉండవచ్చని అధికారులు చెపుతున్నారు.
-
https://youtu.be/sxhgxCtGO8E
-
Chintalapudi Lift Irrigation Project
subbu_chinna replied to sonykongara's topic in Politics and Daily News
Completion month for project? -
Electronics hub in Renigunta,Tirupati
subbu_chinna replied to sonykongara's topic in Politics and Daily News
Its,s xiaomi -
Water released from 4 pumps to right canal
-
Central University in Anantapur District
subbu_chinna replied to RKumar's topic in Politics and Daily News
I think they won't give money for construction -
Top Private universities in Amaravati
subbu_chinna replied to sonykongara's topic in Politics and Daily News
Did amruth mayee started construction?