విజయవాడ ఎయిర్పోర్టుకు ప్రయాణికుల తాకిడి
http://cdn3.andhrajyothy.com/AJNewsImages//2016//Apr//20160418//Hyderabad//635965595008404550.jpg
3,96,579 మంది విమాన ప్రయాణం
గతేడాది కంటే 1,62,962 మంది పెరుగుదల
ప్రయాణికులలో 70 శాతం, విమానాల్లో 40శాతం వృధ్ధి నవ్యాంధ్రప్రదేశకు తలమానికంగా.. అంతర్జాతీయ స్థాయి హంగులు అందుకోబోతున్న విజయవాడ విమానాశ్రయం రికార్డు సాధించింది. ఈ ఏడాది గన్నవరం ఎయిర్పోర్టు నుంచి 3,96,579 మంది ప్రయా