HarshaNTR Posted May 19, 2010 Share Posted May 19, 2010 "చరిత్ర సృష్టించాలి అన్నా మేమే.... దానిని తిరగరాయాలి అన్నా మేమే..." రాముడిని చూడాలన్నా... కృష్ణుడిని చూడలన్నా... తారకరాముడిని చూడాలి... దుర్యొధనుడి లోని రాజసం చూడాలన్నా... తారకరాముడిని చూడాలి... కర్ణుడి లోని ధానగుణం చూడాలన్నా... తారకరాముడిని చూడాలి... ఒక అన్న ఎలా ఉండాలో ఏ రక్తసంబంధం లేకుండా ఆంధ్రదేశం అంతా "అన్న" అని పిలిచిన ఆ తారకరాముడిని చూసి నేర్చుకోవాలి... "ప్రజలే నా దేవుళ్ళు... సమాజమే నా దేవాలయం" అనే నినాదంతో ప్రజాసేవకై రాజకీయా బాట పట్టిన మహానుభావుడు.... "కాంగ్రెస్ వాళ్ళు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టినప్పుడు... ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగువాడి వాడిని వేడిని ప్రపంచానికి పరిచయం చేసి... తెలుగువాడి దెబ్బని రుచి చూపించి తెలుగువాడికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన మహానుభావుడు...." "పేదవాడి కడుపు నింపడం కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి ఎన్నో పధకాలని ప్రవేసపెట్టిన మహానుభావుడు...." ఆ మహానుభావుడు మనల్ని వదిలి వెళ్ళిపోయారు కానీ ఇప్పటికి అందరిది "అన్న" నామస్మరణే... మరి "అన్న" అనే మాట మూగబోయిందా??? లేదు..... ఆ మాటకి... ఆంధ్ర దేశానికి ఆయనతో ఉన్న బంధానికి అంతం లేదు... అన్నగారు స్వర్గస్థులు అయ్యాకా.... "అన్న" అనే పిలుపు కోసం చాలామంది తహతహలాడారు... కాని ఆంధ్ర ప్రజానీకం తిప్పి కొట్టారు... నడకలో రాజసం మా సొంతం...... చూపులో రాజసం మా సొంతం...... మాటలో రాజసం మా సొంతం...... నర్తనలో రాజసం మా సొంతం.... సింహంలో పొగరు మా సొంతం... ఎనలేని అభిమానుల అభిమానం మా సొంతం... అలాగే..... "అన్న" అనే పదం కూడా మా సొంతం... అభిమానులు మా దేవుళ్ళు అని చేతిలో మైక్ ఉన్న స్టార్స్ అందరూ మట్లాడుతారు... మరి ఆ అభిమాన ప్రజలు కష్టాల్లో వుంటే సహాయం చెయడనికి చేతులు రావే??? మనసు రాదే??? "అన్న" అనే మాట మూగబోలేదు.... మరోసారి మ్రోగనుంది అని వరద బాధితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంతో నిరూపించాడు అన్నగారి రేండో తరం వారసుడు "యువరత్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారు".... మా బాలయ్య బాబు... తండ్రికి తగ్గ తనయుడు.... http://i45.tinypic.com/a9xmqu.jpg http://i49.tinypic.com/2q3axqc.jpg తాతని తలపించే రూపం... తాతని తలపించే నటన... తాతని తలపించే హావభావాలు... ప్రపంచంలోనే అతిచిన్న వయసులో 20 సంవత్సరాలకే పెద్ద నటుడిగా ఎదిగి.. కోట్లాదిమంది అభిమనుల అంతులేని అభిమానాన్ని సంపాదించుకుని... అడుగేస్తే ప్రభంజనం... చిన్న వయసులోనే తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ... గత సంవత్సరం వరద భాదితులకి నేనున్నానంటూ సినీ పరిశ్రమ నుంచి మొదటిగా ముందుకు వచ్చి వారికి చేయూతని అందించి... 2004 లో సరస్వతి కటాక్షం ఉండి... లక్ష్మీ కటాక్షం లేని ఒక చిన్నారికి తన చదువు కొసం సహాయపడి.... 2007 లొ జరిగిన ఒక యదార్థ సంఘటన... "అన్న" అనే మాట మూగబోలేదు.... మళ్ళీ మళ్ళీ మ్రోగనుంది అని నిరూపించాడు అన్నగారి మూడో తరం వారసుడు "యువ నటరత్న యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు".... మా తారక్ బాబు... తాతకి తగ్గ మనవడు... (ఈ క్రింద ఉన్న ఫోటో అసత్యాలు కాదు... సృష్టించినది కాదు... నిజాలు అన్ని వెలికి తీసి ఒకే చోట జతచేర్చాను అంతే...) http://i50.tinypic.com/qqpkcp.jpg http://i45.tinypic.com/qps42f.jpg "చరిత్ర సృష్టించాలి అన్నా మేమే.... దానిని తిరగరాయాలి అన్నా మేమే..." ఇది మాకు మాత్రమే సొంతం.. మా నందమూరి వారికే చెల్లుతుంది... ఇలా... తాతగారి అడుగుజాడల్లో... తాతకి తగ్గ మనవడిగా... పరిశ్రమలో ఎన్నో ఎన్నెన్నో విజయాలు అందుకోవాలి అని ఆశిస్తూ... పరిశ్రమకి ఎన్నో మైలురాళ్ళాని అందించాలి అని కోరుకుంటూ... "అన్న" అని బాధలో ఉన్నవాడికి అండగా నిలబడుతూ... తాతగారి ఆసయాలని నువ్వు నెరవేర్చాలి అని కాంక్షిస్తూ... నువ్వు ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని ఆశీర్వదిస్తూ.... NandamuriFans Discussion Board తరపున అందుకో మా ఈ జన్మదిన శుభాకంక్షలు.... అడుగడుగునా మా అభిమానం నీ వెంటే.... ఆ రాముడి వెనుక వానర సైన్యం... నీ వెనుక ఈ నందమూరి సైన్యం... http://www.nandamurifans.com/wallpapers/wallpaper/Harsha_W01/ మీ Harsha Incidentally, this is my 20000th post... and i am thankful to kiran bro for this platform and other co-fans, everyone for your kind support... Link to comment Share on other sites More sharing options...
Munna_NTR Posted May 19, 2010 Share Posted May 19, 2010 :bananadance: :super: Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted May 19, 2010 Share Posted May 19, 2010 Link to comment Share on other sites More sharing options...
Bonanza Posted May 19, 2010 Share Posted May 19, 2010 Congrats 4 completing 20k Jai NTR Link to comment Share on other sites More sharing options...
TAROCK Posted May 19, 2010 Share Posted May 19, 2010 great stuff.. Link to comment Share on other sites More sharing options...
Babu Posted May 19, 2010 Share Posted May 19, 2010 :multispotti: :multispotti: Link to comment Share on other sites More sharing options...
HarshaNTR Posted May 19, 2010 Author Share Posted May 19, 2010 :bananadance: Link to comment Share on other sites More sharing options...
jaytheking Posted May 19, 2010 Share Posted May 19, 2010 :terrific: Link to comment Share on other sites More sharing options...
Raaz-NTR Posted May 19, 2010 Share Posted May 19, 2010 Incidentally dats ur 20k post aaaaaaaa Chevilo Chettlu Pettkunna v allaki cheppu ee Maatalu//// monnti varuku Adonis id tho time pass chesi baga esavgaa Driveee Link to comment Share on other sites More sharing options...
HarshaNTR Posted May 19, 2010 Author Share Posted May 19, 2010 Incidentally dats ur 20k post aaaaaaaa Chevilo Chettlu Pettkunna v allaki cheppu ee Maatalu//// monnti varuku Adonis id tho time pass chesi baga esavgaa Driveee 20000th post is not yet all main subject here.,... anduke ala raasanu.. :ready2fight: Link to comment Share on other sites More sharing options...
vijay_678 Posted May 19, 2010 Share Posted May 19, 2010 Link to comment Share on other sites More sharing options...
Kiran Posted May 19, 2010 Share Posted May 19, 2010 Good writeup Link to comment Share on other sites More sharing options...
Maabalayya Posted May 19, 2010 Share Posted May 19, 2010 harshaa thammi gud one ...aripinchhav keep it up Link to comment Share on other sites More sharing options...
Babu Posted May 19, 2010 Share Posted May 19, 2010 Incidentally dats ur 20k post aaaaaaaa Chevilo Chettlu Pettkunna v allaki cheppu ee Maatalu//// monnti varuku Adonis id tho time pass chesi baga esavgaa Driveee :roflmao: Link to comment Share on other sites More sharing options...
Raaz-NTR Posted May 19, 2010 Share Posted May 19, 2010 But Baga Rasav ra Harshaa Link to comment Share on other sites More sharing options...
NBKtoNTR Posted May 19, 2010 Share Posted May 19, 2010 Link to comment Share on other sites More sharing options...
Bezawada NTR Posted May 20, 2010 Share Posted May 20, 2010 :terrific: Link to comment Share on other sites More sharing options...
HarshaNTR Posted May 20, 2010 Author Share Posted May 20, 2010 Good writeup kiran annayi... Link to comment Share on other sites More sharing options...
HarshaNTR Posted May 20, 2010 Author Share Posted May 20, 2010 thankyou sandhineni mama.. Link to comment Share on other sites More sharing options...
HarshaNTR Posted May 20, 2010 Author Share Posted May 20, 2010 But Baga Rasav ra Harshaa Link to comment Share on other sites More sharing options...
konerum Posted May 20, 2010 Share Posted May 20, 2010 Link to comment Share on other sites More sharing options...
Npower Posted May 20, 2010 Share Posted May 20, 2010 Terrific Harsha... keep it up. Link to comment Share on other sites More sharing options...
Paruchuri..K Posted May 20, 2010 Share Posted May 20, 2010 Link to comment Share on other sites More sharing options...
Kodandarama Posted May 20, 2010 Share Posted May 20, 2010 Well done Harsha brother keep rocking Link to comment Share on other sites More sharing options...
Mahesh Tummala Posted May 20, 2010 Share Posted May 20, 2010 Link to comment Share on other sites More sharing options...
HarshaNTR Posted May 20, 2010 Author Share Posted May 20, 2010 Link to comment Share on other sites More sharing options...
nbkfanramugadu Posted May 20, 2010 Share Posted May 20, 2010 Link to comment Share on other sites More sharing options...
Mahesh Tummala Posted May 20, 2010 Share Posted May 20, 2010 :terrific::terrific::terrific: Link to comment Share on other sites More sharing options...
Rakhee1988 Posted May 20, 2010 Share Posted May 20, 2010 Link to comment Share on other sites More sharing options...
YOUNG TIGER Posted May 20, 2010 Share Posted May 20, 2010 :super: :super: :super: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.