Jump to content

Thread of the year ! Awsumm


chinnu

Recommended Posts

  • Replies 134
  • Created
  • Last Reply

 

తెలుగు సర్దార్ కల

కొత్తగా రాజకీయ్యాల్లోకి వచ్చిన తెలుగు సర్దార్ ను మీడియా అడిగింది

సి ఎం ఎలా అవుతారు అని

సర్దార్ సమాధానం ఇస్తూ మందేసి కలాం చెప్పాడని కలకంటే

ప్రజలే నన్ను రాజకీయ్యాల్లోకి రమ్మన్నట్టుగా అనిపించి వచ్చాను

ఇంకో కలలో రమ్మని పిలిచిన వాళ్ళే సి ఎం చేసేలా కల కంటానని సెలవిచ్చాడు

 

 

Link to comment
Share on other sites

 

ఇలాంటి అల్లుడు మా అత్తోల్లకు మాత్రమే దొరికాడనే అక్కసు

“చిందులేసే రంగాన్ని మకుటం లేని మారాజులా ఏలి

రాజకీయ అరంగేట్రం లోనే

నీ ఆటోగ్రాఫ్ కూడా తీసుకోనామె చేతిలో ఎందుకు ఓడారు ” అని మీడియా తెలుగు సర్దార్ ను ప్రశ్నించింది.

“మా అత్తోల్లు ఆదరించినట్టే ఆ ఊరోళ్ళు కూడా ఆదరిస్తారని ఆశిస్తే,

ఆ ఊరోళ్ళు ఇలాంటి అల్లుడు మా అత్తోల్లకు మాత్రమే దొరికాడనే అక్కసుతో నా ఆశను నిరాశ చేసారు” అంటూ

గడసుగా సర్దార్ సమాధానమిచ్చాడు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...