Jump to content

150 years history ani pongey bheemilee prajalanu thala dinchukoneylaa cheysaaru


Cyclist

Recommended Posts

దేశంలో రెండవ మునిసిపాలిటీగా గుర్తింపు పొంది, 150 ఏళ్లు పూర్తి చేసుకున్న భీమిలీ మునిసిపాలిటీ నూతన భవనానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ సరికొత్త నిర్ణయానికి మునిసిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు ఛైర్మన్‌ తీర్మాణాన్ని ఆమోదించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...