Jump to content

politics posani


vizag mithrudu

Recommended Posts

టాలీవుడ్ లో పోసాని గూర్చి తెలియని వారు ఉండరేమో.. వాడి నోరు అలాంటిది.

తాజాగా ఇపుడు రాజకీయం లో కూడా మరో పోసాని అవతారం ఎత్తాడు .. అతడు ఎవరో కాదు.. మధు యాష్కీ .. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన కాల్పుల ఘటన పై ప్రశ్నించగా..

"ఇది సీమ ఆంధ్ర నాయకులూ దగ్గరుండి పోలీసు లతో కాల్పులు జరిపించారు అని" మెంటల్ కృష్ణ తీరుగా బదులు ఇచ్చాడు..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...