Jump to content

Kaleswaram project big issue 😲

Recommended Posts

6 hours ago, akhil ch said:

92 pillars unay. Andulo 3 pagilayi. Diniki enduku hadavudi - KTR 

Monnatidaka KCr okkadne esukunnaru. Ipudu eedini double hahahahahaha em matladutunado endo. Even single pillar is a failure. Noru undi ariseddam ante sagipoddi anukunta unadu. 

Ninna as usual old tune. Camera pettadu. Jai Telangana ante arrest chestara ani . Rey 2014 script techukunadu pundakoru 2024 badulu rakul preet pelli ayndi Anna badha tho :roflmao:

😂🤣🤣

Link to comment
Share on other sites

  • 1 month later...

మేడిగడ్డ ఆనకట్టలో దెబ్బతిన్న ఏడోబ్లాకులోని అన్నిగేట్లను పూర్తిగా తెరిచేందుకు సాధ్యం కాకపోతే...కటింగ్ ద్వారా తొలగించాలని...జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ-N.D.S.A నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. నీటి ఒత్తిడి పడకుండా మూడు అనకట్టల్లోని అన్ని గేట్లను పూర్తిగా ఎత్తివేయాలని సూచించింది. దెబ్బతిన్న పియర్స్ కు పగుళ్లు ఎక్కువగా రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని...బాయిలింగ్ పాయింట్స్ కి గ్రౌటింగ్ చేయడం సహా...దిగువున షీట్ పైల్స్ ఏర్పాటుచేయాలని...C.C బ్లాకులను పూర్తిగా పునరుద్ధరించాలని తెలిపింది. మేడిగడ్డతో పాటు...మిగిలిన రెండుబ్యారేజీలకు నిర్ణీత విధానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సాయంతో...మరిన్ని పరీక్షలు చేయాలని...చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ...మధ్యంతర నివేదికలో పేర్కొంది.

Edited by Vihari
Link to comment
Share on other sites

4 hours ago, Vihari said:

Fasak

Ee rainy season lopala avutaya. Ee sari varada baaga vaste fasak emo . Kinda vunna villages situation emito papam 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   1 member

×
×
  • Create New...