ravindras Posted September 24, 2023 Share Posted September 24, 2023 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted September 24, 2023 Author Share Posted September 24, 2023 https://www.ap7am.com/tn/782807/hyderabad-it-employees-meet-nara-brahmani-in-rajamandry బ్రాహ్మణి మాట్లాడుతూ... తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తోన్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్లు చెక్ చేయడం, వారి చాట్లు పరిశీలించడం షాక్కు గురిచేసిందన్నారు. పోలీసుల చర్య వ్యక్తి గత గోప్యత హక్కును హరించడమే అన్నారు. సామాన్య ప్రజల ఫోన్లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. మీకు తెలిసి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రాహ్మణి... ఐటీ ఉద్యోగులను ప్రశ్నించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నానన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఈ కష్ట సమయాన్ని అధికమిస్తారని, సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు ఆయన అన్నారు. యువత అంతా తమ ఓట్లు చెక్ చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలన్నారు. ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత తీసుకోవాలని తనను కలిసిన ఉద్యోగులను ఆమె కోరారు. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted September 24, 2023 Author Share Posted September 24, 2023 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted September 24, 2023 Author Share Posted September 24, 2023 Link to comment Share on other sites More sharing options...
ramntr Posted September 24, 2023 Share Posted September 24, 2023 3 hours ago, ravindras said: Plan B loki వెళ్లాలి చిన్నగా in a week...... Nbn with rmn n nbk behind vuntu యాత్ర continue చెయ్యాలి..... How much she is ready anedi matter... If she is good with speeches Thts morethan enough... Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted September 24, 2023 Share Posted September 24, 2023 25 minutes ago, ramntr said: Plan B loki వెళ్లాలి చిన్నగా in a week...... Nbn with rmn n nbk behind vuntu యాత్ర continue చెయ్యాలి..... How much she is ready anedi matter... If she is good with speeches Thts morethan enough... Not yet good with speeches right now. Evident in latest speeches. Will need a week or two max. Might take even less given the genes . Three public appearances are enough Link to comment Share on other sites More sharing options...
baggie Posted September 24, 2023 Share Posted September 24, 2023 5 hours ago, ravindras said: This is a master stroke Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted September 25, 2023 Share Posted September 25, 2023 Link to comment Share on other sites More sharing options...
ravindras Posted September 26, 2023 Author Share Posted September 26, 2023 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.