Jump to content

So true


Recommended Posts

Posted

కవిత తప్పు చేసిందా ?? అవును చేసింది.
కేంద్రం కక్షసాధింపు బెదిరింపు రాజకీయ కారణాల కింద తీగ లాగిందా?? అవును లాగింది..

రెండు నిజాలే....కాని

అరెస్ట్ చేస్తున్నా అవినీతి చేసామని మనస్సాక్షికి తెల్సినా తమది తప్పు ఉందని జనాలకి తెల్సినా ఇంత బరితెగించి ధైర్యంగా ఉంటున్నారు చూసారా ..🙏🏼..
ఇదే గతంలో లాలు గడ్డి తిన్నాడని ఎంత హీనంగా మాట్లాడుకున్నాయి మా  తరము మా ముందు తరాలు‌.
రాను రాను మా తరం నుండి అవినీతి వ్యవస్ధీకృతమై మన జీవితాలలో బాగమై ప్రజల భాగస్వామ్యం కూడా చేరి ముఖ్యమంత్రులే తీంటే తప్పేంటయ్య పదేళ్ళు అధికారానికి‌ దూరంగా ఉన్నారు అనే స్ధాయి నుండి ఈ దరిద్రం ప్రారంభమయ్యింది..ఆ తరువాత జైలుకెళ్తూ అభివాదాలు కరచాలనాలతో జైలుకెళ్ళడం హీరోయిజం అయ్యింది...జైలు కెళ్ళడం మన అవినీతి వల్ల కాకుండా అధికారపక్షాల కుట్ర అని ప్రచారం చేయడం‌ ప్రారంభమై అవినీతి చేస్తే జైలుకెళ్ళాలా నువ్వు మావాడంత కాకపోయినా కొద్దిగా అయినా తినలేదా కాబట్టి నీటిపాముని కూడా విషపూరితమే అని పోల్చి భలే నాశనం‌ చేసారురా రానున్న తరాలని ప్రజల మనసత్త్వాలని 🙏🏼🙏🏼

Posted

thinte thintaadu maaku konchem pedathaadu. idhi ap janaala freebies concept. 

ee freebies concept  karnataka lo introduce chesthunnaaru. politicians power game lo okko state bankrupt avuthaayi. its just matter of time.  god bless india.

ivannee choosthe democracy kannaa china laa totalitarian government better anipisthundhi. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...