Yaswanth526 Posted September 22, 2022 Posted September 22, 2022 A- అమ్మ రాజీనామా B- బాబాయ్ హత్య C- చెల్లికి వెన్నుపోటు D- దిశ లేని దిశా E- ఎంప్లాయ్మెంట్ లేని రాష్ట్రం F- ఫిష్ ,మటన్ మార్కెట్ బిస్కెట్స్ G- గన్ను కన్నా ముందు రాని జగన్ H- హవాలా ఆంధ్ర ప్రదేశ్ I- ఇద్దరిలో ఒక్కరికే అమ్మవడి J-జీతాలు రాని ప్రభుత్వ ఉద్యోగులు K- కోడి కత్తి డ్రామా సుఖాంతం L-లయన్ ఇస్ సింగిల్ బట్ ఇట్స్ నాట్ జంగిల్ M-మాట తప్పుతా మడమ తిప్పుతా N-నవరత్నాలు నవరంద్రాల్లో O-ఓన్లీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ P-ప్రత్యేక హోదా 2024లో Q-క్యూలైన్ లో రేషన్ పథకం R- రాజధాని లేని రాజన్న పాలన S- సంపూర్ణ మధ్యపానం సామాన్యుడి కోసం T- తిట్ల దండకంలో పీజీ చేసిన మంత్రులు U- యు టర్న్ లో సిపిఎస్ రద్దు V - వ్యభిచారమో,వివాహమో తెలియని బిజెపితో బంధం W - హోల్ సేల్ గా ఆంధ్ర రాష్ట్ర భూముల అమ్మకం X - క్రిస్టియన్ మతంతో రాజకీయ లబ్ధి పొందడం Y - యువతకు లేని భవిత Z - జీరో అభివృద్ధి వైపు ఆంధ్ర ప్రదేశ్..
Bleed_Blue Posted September 23, 2022 Posted September 23, 2022 vadiki emanna vasthe ga achieve cheyadanki.....anduke rathi devi chose gajjala and manchu
adithya369 Posted September 23, 2022 Posted September 23, 2022 3 hours ago, Bleed_Blue said: vadiki emanna vasthe ga achieve cheyadanki.....anduke rathi devi chose gajjala and manchu Who is rathi? Who is gajjala?
Bleed_Blue Posted September 23, 2022 Posted September 23, 2022 33 minutes ago, adithya369 said: Who is rathi? Who is gajjala?
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.