Uravakonda Posted November 24, 2021 Posted November 24, 2021 Okasari direct elections lo gelisthey vella reach verelaga untundhi. Lokesh and this person kastadali. Please come to the roads.
NatuGadu Posted November 24, 2021 Posted November 24, 2021 Shhhh ... Lokam ki elivations ichhadu 12 years gaa... Workout kalaa... Ippudu vereevallu... Aa elivations bala ki ivvochhigaa ... Antha anti vunna gelichaadu with good majority
Uravakonda Posted November 24, 2021 Posted November 24, 2021 3 minutes ago, NatuGadu said: Shhhh ... Lokam ki elivations ichhadu 12 years gaa... Workout kalaa... Ippudu vereevallu... Aa elivations bala ki ivvochhigaa ... Antha anti vunna gelichaadu with good majority 2024 ki anni lekkalu clear avuthayi. 3 members gelustharu. Bala ki majority peruguddi for sure.
ravindras Posted November 24, 2021 Author Posted November 24, 2021 46 minutes ago, Uravakonda said: Okasari direct elections lo gelisthey vella reach verelaga untundhi. Lokesh and this person kastadali. Please come to the roads. common sense vunna vaallu eeyana maatalu vinte impress avuthaaru.
ramntr Posted November 24, 2021 Posted November 24, 2021 Recent jaffar interview edo vuntadi, too good le... Leadership material ithanu mathram..
Sunny@CBN Posted November 24, 2021 Posted November 24, 2021 Jaffar tho interview nachaledu. Bhosidike antam tappu annadu. First of all Jagan ni kadu annadi. Neutrals ki nachutadi emo but not for me. But stuff unna candidate. He will win for sure next time. Vizagites will like educated and soft spoken people
PP SIMHA Posted November 24, 2021 Posted November 24, 2021 racha candiate kurrodu, jr and nani issue Questions ki very sensible answers ichadu.. Tarak tappu ela avudii ? nani matter lo .. kluptamgaa
Chandasasanudu Posted November 24, 2021 Posted November 24, 2021 he is really worth…maaku istha annadu..eppudo choodali
Siddhugwotham Posted November 25, 2021 Posted November 25, 2021 సుమన్ టీవి జాఫర్ ఇంటర్వ్యూ విత్ విశాఖపట్నం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి మరియు బాలయ్య బాబు చిన్నల్లుడు శ్రీభరత్... జాఫర్ : కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారిని ఒకప్పుడు నందమూరి కుటుంబమే రాజకీయాలలో ప్రోత్సహించింది.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు... ఇప్పుడు వాళ్లు పార్టీలు మారి చంద్రబాబు గారి మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు.. దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారు బాధ్యత తీసుకోవాలని కొందరి వాదన.. మీరు దాన్ని సమర్థిస్తారా...!? శ్రీభరత్ : అలా ఎలా అంటాం అండి... చిన్నప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు.. వాడు పోను పోను వెధవ అయితే నీ ఫ్రెండ్ వెధవ అంటే దానికి మనదే బాధ్యత అంటే ఎలా... నాకు గీతం లాంటి పెద్ద ఆర్గనైజేషన్ ఉంది... ఎందరినో నమ్మి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాను.. అందులో ఒకరిద్దరు పనిచెయ్యకపోతే శ్రీభరత్ తప్పు చేసినట్టేనా... ఇక్కడ నమ్మకం ముఖ్యం.. ఆ నమ్మకాన్ని వంచిస్తే అది మన బాధ్యత కాదు...
Bezawada NFan Posted November 25, 2021 Posted November 25, 2021 శ్రీభరత్ : అలా ఎలా అంటాం అండి... చిన్నప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు.. వాడు పోను పోను వెధవ అయితే నీ ఫ్రెండ్ వెధవ అంటే దానికి మనదే బాధ్యత అంటే ఎలా... నాకు గీతం లాంటి పెద్ద ఆర్గనైజేషన్ ఉంది... ఎందరినో నమ్మి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాను.. అందులో ఒకరిద్దరు పనిచెయ్యకపోతే శ్రీభరత్ తప్పు చేసినట్టేనా... ఇక్కడ నమ్మకం ముఖ్యం.. ఆ నమ్మకాన్ని వంచిస్తే అది మన బాధ్యత కాదు... Ee mathram sense vundadu konthamandi vedavalaku chadastapu varlaramaiah gadi lanti vallaki asalundadu !!
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.