Jump to content

Wild boar’s protest on fuel price hike

Recommended Posts

ప్రజల తరఫున పంది పోరాటం 💪

ఉదయం నుంచి ఈ వీడియో సామాజిక మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ పెట్రోల్‌ పంప్‌పై పంది దాడికి సంబంధించిన ఓ వీడియోకు క్రికెట్‌ కామెంటరీ మాదిరిగా అద్భుత కామెంటరీ జోడించి... సోషల్‌ మీడియాలో పెట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దారుణంగా పెరుగుతున్నా... జనం పందుల్లా నిద్రపోతుంటే... వారి తరఫున ఓ పంది చేస్తున్న పోరాటం చూడండి.. అంటూ హిందీలో సాగిన ఈ వాయిస్‌ ఓవర్‌ నెటిజన్ల విశేషంగా ఆకట్టుకుంటోంది. విజవల్స్‌కు చక్కగా సరిపోయే కామెంటరీ రాయడంతో పాటు వాయిస్‌ మాడ్యులేషన్‌ కూడా బాగుండటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Link to post
Share on other sites
1 hour ago, Royal Nandamuri said:

bayataku vachi poradalsina janalu SM lo WA llo ee video lu chusta like lu retweetlu sharelu kottukunta enjoy chesta unnaru :crying:

Link to post
Share on other sites
2 hours ago, Royal Nandamuri said:

Ippudu bayatakosthe Ededo act kinda lopalestaru bro, SM ne correct konni rojulu

Carona rakamundu Jio vachi data ratelu taggi, short videola apps ravadamthone aipoyindile 

janalu sticking to mobile screens and in a feeling that agitating on SM platforms will get a change, for which both centre and state ruling parties have dedicated teams to counter trend and nullify

Link to post
Share on other sites

8 hours ago, BalayyaTarak said:

bayataku vachi poradalsina janalu SM lo WA llo ee video lu chusta like lu retweetlu sharelu kottukunta enjoy chesta unnaru :crying:

cheppadam easy cheyyadam kashtam. okkasaari case lo irukkunte life motham courts chuttoo tiragadam saripothundhi. pending case lu vunte jobs raavu, abroad vellaleru . 

Link to post
Share on other sites
2 hours ago, JAYAM_NANI said:

video ardham kaaledu. konchem clarity ivvandi plz

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దారుణంగా పెరుగుతున్నా... జనం పందుల్లా నిద్రపోతుంటే... వారి తరఫున ఓ పంది చేస్తున్న పోరాటం చూడండి.. అంటూ హిందీలో సాగిన ఈ వాయిస్‌ ఓవర్‌ నెటిజన్ల విశేషంగా ఆకట్టుకుంటోంది

Link to post
Share on other sites
1 hour ago, ravindras said:

cheppadam easy cheyyadam kashtam. okkasaari case lo irukkunte life motham courts chuttoo tiragadam saripothundhi. pending case lu vunte jobs raavu, abroad vellaleru . 

agree, adi chupinche bayapedutunnaru anthakamundu koda avi unnay but powerlo unna vallu inthala cases petti abuse chese vallu kadu

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...