kalyan babu Posted May 15, 2021 Share Posted May 15, 2021 52 minutes ago, thalaiva_NTR said: oka doubt evaranna clarify cheyyara? AP CID arrest cheyyali anukonte India lo ye state lo vunna kuda arrest cheyyochu ga enduku TG ki vache daka wait chesaru? Ante ani states lo KCR CM karu ga Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted May 15, 2021 Share Posted May 15, 2021 Link to comment Share on other sites More sharing options...
bharath_k Posted May 15, 2021 Author Share Posted May 15, 2021 . Link to comment Share on other sites More sharing options...
choudarya Posted May 15, 2021 Share Posted May 15, 2021 15 hours ago, Nfdbno1 said: dhulipalla ki remand vesaru.. its over 21days now.. nammakam ledu brother ... ee freedoms anni chaduvukotanike.. nijam ga undavu India has become worse than a dictatorship. It operates under the disguise of democracy. Political criminals, law is a joke. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted May 15, 2021 Share Posted May 15, 2021 5 hours ago, kalyan babu said: Ante ani states lo KCR CM karu ga ippatikaina KCR gurinchi teliyali RRR ki.. Link to comment Share on other sites More sharing options...
rajanani Posted May 15, 2021 Share Posted May 15, 2021 అమరావతి: రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెజిస్ట్రేట్ కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుని అరగంటలో ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు. అలాగే మెడికల్ కోర్టు నివేదిక రేపు ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని కోర్టును కోరారు. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted May 15, 2021 Share Posted May 15, 2021 2 hours ago, rajanani said: అమరావతి: రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెజిస్ట్రేట్ కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుని అరగంటలో ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు. అలాగే మెడికల్ కోర్టు నివేదిక రేపు ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని కోర్టును కోరారు. Aa sare. Courts emaina bochu peekuthaya antaru le ministers andaru. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.