TINKU Posted April 20, 2021 Posted April 20, 2021 Happy Birthday to the great visionary leader CBN 💐🎉🎊😊🎂
gnk@vja Posted April 20, 2021 Posted April 20, 2021 Happy birth day CBN sir . I wish to see you again in power and do great things for this country. You are the one and only visionary leader/politician incurrent arena ,hope you will be serving this state and country for few more decades . You need you sir !
mannam Posted April 20, 2021 Posted April 20, 2021 నాకు అనిపించేదేంటంటే ఇదే సరైన తరుణం దేశ రాజకీయాల్లోకి రావటానికి. లోకేష్ ఎలాగూ బాగా రాటుదేలుతున్న ఈ తరుణంలో చంద్రబాబు కనుక అన్ని రాజకీయపక్షాల నాయకులతో నెమ్మదిగా భేటీలు అవుతూ ప్రతిపక్షాలని కూడగడితే సూపర్ గా ఉంటుంది. కేంద్ర ఎన్నికలకు ఎలాగూ మరో మూడేళ్ళు ఉంది కాబట్టి అందర్నీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చేందుకు కూడా చాలా సమయం ఉంది. రెండు పర్యాయాల పాలన, కరోనా విజృంభణ, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో తప్పనిసరిగా దేశమంతా మోడీ వ్యతిరేక పవనాలు వీస్తాయని నమ్ముతున్నాను. జనాలు ఇప్పటికిప్పుడు బయట పడకపోయినా, నమ్మకమైన, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న నాయకుడు, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడుగా చంద్రబాబుకు సపోర్ట్ చేస్తారనిపిస్తుంది. అన్నీ కుదిరితే తెలుగోడు మరొక్కమారు కేంద్ర పీఠాన్ని అధిష్ఠించవచ్చు. దీనివలన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా కలిసొస్తుందనే నా భావన. ఆయనకి చెప్పేంతవాడిని కాకపోయినా ఇది జరిగి నా ఆశ నెరవేరితే బాగుండు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.