Raaz@NBK Posted March 17, 2021 Share Posted March 17, 2021 WA lo circulate avutundhi.. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు సిఐడి అధికారులు వెళ్లి బెదిరిస్తున్నారు. దొంగ కేసులు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అమరావతిలో మీరు అమ్మగా మిగిలిన భూముల రేట్లు పడిపోయాయి, మేము న్యాయం చేస్తాం..చంద్రబాబు మీద దొంగ వాంగ్మూలం ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో నివాసం ఉండే ఒక కాపు కుటుంబాన్ని పోలీసులు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం నిజాయితీకి కట్టుబడ్డారు. చంద్రబాబు వల్లే మేము అధిక ధరకు భూమి అమ్ముకుని బాగు పడ్డాం, మాకు ఈ కేసులు గొడవలు వద్దు అని విశ్వాసం చూపించారు. Hats-off to that family..! పార్టీ కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచాలి..ఆ కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉండాలి. అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. వీళ్ళు కాకుంటే మరొకళ్ళు డబ్బుకు ఆశ పడొచ్చు, భయానికి లొంగొచ్చు. 21 నెలల ఒత్తిడి కూడా తట్టుకుని ఇప్పటి వరకూ ఒక్కళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వలేదంటే గ్రేట్ 🙏 Link to comment Share on other sites More sharing options...
niceguy Posted March 17, 2021 Share Posted March 17, 2021 ...sigguleni community nerchukovaali veella nunchi... Link to comment Share on other sites More sharing options...
naresh1243 Posted March 17, 2021 Share Posted March 17, 2021 23 minutes ago, niceguy said: ...sigguleni community nerchukovaali veella nunchi... Ikkada community matter kaadu bro...who got benefited anedi matter....oorikene oogidam cheymante evaru maatram chesthaaru Fyi..aa so called community ye ekkuva blame teeskuntundi party em tappu chesina Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted March 17, 2021 Share Posted March 17, 2021 2 hours ago, Raaz@NBK said: WA lo circulate avutundhi.. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు సిఐడి అధికారులు వెళ్లి బెదిరిస్తున్నారు. దొంగ కేసులు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అమరావతిలో మీరు అమ్మగా మిగిలిన భూముల రేట్లు పడిపోయాయి, మేము న్యాయం చేస్తాం..చంద్రబాబు మీద దొంగ వాంగ్మూలం ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో నివాసం ఉండే ఒక కాపు కుటుంబాన్ని పోలీసులు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం నిజాయితీకి కట్టుబడ్డారు. చంద్రబాబు వల్లే మేము అధిక ధరకు భూమి అమ్ముకుని బాగు పడ్డాం, మాకు ఈ కేసులు గొడవలు వద్దు అని విశ్వాసం చూపించారు. Hats-off to that family..! పార్టీ కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచాలి..ఆ కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉండాలి. అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. వీళ్ళు కాకుంటే మరొకళ్ళు డబ్బుకు ఆశ పడొచ్చు, భయానికి లొంగొచ్చు. 21 నెలల ఒత్తిడి కూడా తట్టుకుని ఇప్పటి వరకూ ఒక్కళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వలేదంటే గ్రేట్ 🙏 ilantivi nijamga jaruguthunte someone should record and leak or release it Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted March 17, 2021 Author Share Posted March 17, 2021 20 minutes ago, BalayyaTarak said: ilantivi nijamga jaruguthunte someone should record and leak or release it +111 Link to comment Share on other sites More sharing options...
Vishal_Ntr Posted March 17, 2021 Share Posted March 17, 2021 worst politics one could ever see... appatlo TN politics ila sachevi... Link to comment Share on other sites More sharing options...
JVC Posted March 18, 2021 Share Posted March 18, 2021 20 hours ago, Raaz@NBK said: WA lo circulate avutundhi.. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు సిఐడి అధికారులు వెళ్లి బెదిరిస్తున్నారు. దొంగ కేసులు పెట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అమరావతిలో మీరు అమ్మగా మిగిలిన భూముల రేట్లు పడిపోయాయి, మేము న్యాయం చేస్తాం..చంద్రబాబు మీద దొంగ వాంగ్మూలం ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో నివాసం ఉండే ఒక కాపు కుటుంబాన్ని పోలీసులు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం నిజాయితీకి కట్టుబడ్డారు. చంద్రబాబు వల్లే మేము అధిక ధరకు భూమి అమ్ముకుని బాగు పడ్డాం, మాకు ఈ కేసులు గొడవలు వద్దు అని విశ్వాసం చూపించారు. Hats-off to that family..! పార్టీ కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచాలి..ఆ కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉండాలి. అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి. వీళ్ళు కాకుంటే మరొకళ్ళు డబ్బుకు ఆశ పడొచ్చు, భయానికి లొంగొచ్చు. 21 నెలల ఒత్తిడి కూడా తట్టుకుని ఇప్పటి వరకూ ఒక్కళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వలేదంటే గ్రేట్ 🙏 Aa Cbi Edavalaki teliyademo. Ala ammudu povalante.. Aa amaravati area lo C batch lo konta mandi ready ga untarani ilanti vaatiki. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.