GOLI SODA Posted January 3, 2021 Share Posted January 3, 2021 ఎటువంటి పవర్ (ఫిజికల్, ఫైనాన్షియల్, సైకాలాజికల్,అథారిటీ..etc) లేని వాళ్లు ఏదో ఒక "పవర్ ఉన్నవాళ్ల" అవసరాలకి మాత్రమే కాదు.. వినోదాలకి మాత్రమే కాదు...ఇంకా చెప్పాలంటే వాళ్లలో లోలోన దాగున్న సవాలక్ష మానసిక వికారాల ఔట్ బరస్ట్ కీ కూడా వాడేసుకోబడతారు... వారిమీద ఎవరికైనా జాలి ఉంటుందేమో గానీ ప్రేమ, సహానుభూతి అయితే ఉండవు. అయితే ఆ జాలి చూపించడాన్నే మానవత్వం అనేస్తాం..కానీ, నిజానికీ అది కూడా ఒక రకమైన వాడకమే. మనం జాలి చూపించాలన్నా కూడా మనకన్నా తక్కువలో ఉండేవాళ్ళు కొందరు మనకు అవసరం పడతారు... అందువల్ల నువ్వు నీ పవర్ పరిమితిని నిరంతరమూ పెంచుకుంటూ పోయే పవర్ స్ట్రగుల్ లో పడిపోవాల్సిన పరిస్థితి రావడం ఇక్కడ అనివార్యం అయ్యిపోయింది.. ఆ పరిస్థితిలోనే స్వచ్ఛత ని నటన, నిజాయితీని మోసం రీప్లేస్ చేసేస్తూ ఉంటాయి.. నాకూ స్వచ్ఛంగా..అమాయకంగా...ప్రేమగా..నిజాయితీగా బతకాలని ఉంది..కానీ, అలా ఉంటే నన్ను మోసం చేస్తారు..నాతో ఆడుకుంటారు అనే ఎరుక నన్ను తప్పనిసరై నటించేలా చేస్తుంది. నన్ను నాలో కోల్పోగొడుతుంది.. అదే మానవజాతికి అత్యంత దుర్భరమైన పరిస్థితి. ఎందుకంటే, ఎవడైనా తనకు నచ్చినట్లుగా తాను ఉండగలిగే స్వేచ్ఛ...ఆ హక్కు కలిగి ఉండడమే మానవత్వానికి నిజమైన అర్థం. ఆ నచ్చినట్లు అనేదాంట్లో పేద అయ్యుండొచ్చు.. అమాయకత్వం అయ్యుండొచ్చు. పవర్ లెస్ అయ్యుండొచ్చు.. అంటే పేదవాడిగా..అమాయకుడి కూడా బతికే హక్కు నాకు పూర్తిగా ఉండగా... అర్థరహితమైన పవర్ స్ట్రగుల్ లోకి అనివార్యంగా తోసివేయబడడం...అలా లేని పక్షంలో నేను నా మనుగడ నే కోల్పోవాల్సి రావడం మానవజాతికే అవమానకరం.. ఈ సందర్భంగా ఈ బిట్టు - "యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం ? ". Copied from FB Liked few lines 👍 Link to comment Share on other sites More sharing options...
skilaru Posted January 4, 2021 Share Posted January 4, 2021 Nice write up Link to comment Share on other sites More sharing options...
vasu4tarak Posted January 4, 2021 Share Posted January 4, 2021 నాకూ స్వచ్ఛంగా..అమాయకంగా...ప్రేమగా..నిజాయితీగా బతకాలని ఉంది..కానీ, అలా ఉంటే నన్ను మోసం చేస్తారు..నాతో ఆడుకుంటారు అనే ఎరుక నన్ను తప్పనిసరై నటించేలా చేస్తుంది. నన్ను నాలో కోల్పోగొడుతుంది.. నిజం.. Snehithulu bandhuvulatho swacham ga kashtasukhala gurinchi maatladukolekapothunnam.. Manaku manchi jarigithe santhoshinche vallu, kashtamosthe dhairyam cheppevaallu kanapadatledu okka amma naanna thappa.. Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted January 4, 2021 Share Posted January 4, 2021 1 hour ago, vasu4tarak said: నాకూ స్వచ్ఛంగా..అమాయకంగా...ప్రేమగా..నిజాయితీగా బతకాలని ఉంది..కానీ, అలా ఉంటే నన్ను మోసం చేస్తారు..నాతో ఆడుకుంటారు అనే ఎరుక నన్ను తప్పనిసరై నటించేలా చేస్తుంది. నన్ను నాలో కోల్పోగొడుతుంది.. నిజం.. Snehithulu bandhuvulatho swacham ga kashtasukhala gurinchi maatladukolekapothunnam.. Manaku manchi jarigithe santhoshinche vallu, kashtamosthe dhairyam cheppevaallu kanapadatledu okka amma naanna thappa.. True, Okkasari happy ga vunnappudu friends / relatives ki share chesukovaali anipisthundhi, but cheyyalemu Link to comment Share on other sites More sharing options...
GOLI SODA Posted January 5, 2021 Author Share Posted January 5, 2021 6 hours ago, vasu4tarak said: నాకూ స్వచ్ఛంగా..అమాయకంగా...ప్రేమగా..నిజాయితీగా బతకాలని ఉంది..కానీ, అలా ఉంటే నన్ను మోసం చేస్తారు..నాతో ఆడుకుంటారు అనే ఎరుక నన్ను తప్పనిసరై నటించేలా చేస్తుంది. నన్ను నాలో కోల్పోగొడుతుంది.. నిజం.. Snehithulu bandhuvulatho swacham ga kashtasukhala gurinchi maatladukolekapothunnam.. Manaku manchi jarigithe santhoshinche vallu, kashtamosthe dhairyam cheppevaallu kanapadatledu okka amma naanna thappa.. But amma nanna la tho anni topics matladalemu (there generation is different) .... So friends or life partner comes into play Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted January 5, 2021 Share Posted January 5, 2021 On 1/3/2021 at 4:09 PM, GOLI SODA said: నాకూ స్వచ్ఛంగా..అమాయకంగా...ప్రేమగా..నిజాయితీగా బతకాలని ఉంది..కానీ, అలా ఉంటే నన్ను మోసం చేస్తారు..నాతో ఆడుకుంటారు అనే ఎరుక నన్ను తప్పనిసరై నటించేలా చేస్తుంది. నన్ను నాలో కోల్పోగొడుతుంది.. అదే మానవజాతికి అత్యంత దుర్భరమైన పరిస్థితి. Liked few lines 👍 True.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.