Jump to content

Kulam Kulam Kulam - Kulakalam


RKumar

Recommended Posts

Just now, Hero123 said:

Ante ippudu ela untadha answer ani.. okkasari chuddamani..

Saaamiiii...... vaddantey chestaaa antav endhi? Avtala mana Babai eh kadaaaa..... pedda Madisi..... Jai kottalanthey...... construction Babai ah majaaaakaaaa.....

Link to comment
Share on other sites

Just now, sskmaestro said:

Saaamiiii...... vaddantey chestaaa antav endhi? Avtala mana Babai eh kadaaaa..... pedda Madisi..... Jai kottalanthey...... construction Babai ah majaaaakaaaa.....

Okkasari wait cheyyochu gaa.. ayyana typing chesthunnattu unnadu.. prolly essay answer ayyi untadhi..chadhivina tharuvatha jai kodatha..😀

Link to comment
Share on other sites

26 minutes ago, koushik_k said:

బాబు x జగన్ల మధ్య తేడా తెలుసుకోండి...
************************************
బాబు-- ఒక్క కమ్మ కులానికి  ప్రతినిధి మాత్రమే...
            (గతంలో బిసిల ప్రతినిధిగా భావించినా ఇప్పుడు ఆ వర్గాలూ దూరమవుతున్నాయి)

జగన్ ... రెడ్డి కుల ప్రతినిధి,
             క్రిస్టియన్ మత ప్రతినిధి,
             ముస్లిం మత ప్రతినిధి,
             దళిత ప్రతినిధి కూడా.....
           (ఈ నాలుగు వర్గాలూ మానసికంగా జగనే మా కులానికి, మా మతానికి రక్షకుడు, ప్రతినిధి అనుకుంటారు)

ఈ రెండు వర్గాలతో ఢీకొనేటపుడు వారితో ఉన్న కుల, మత వర్గ సమూహాలను బట్టి వ్యూహాలు రచించుకోవాలి.

మనం విమర్శిస్తుంటే ఏ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయో గమనించండి.

చాలామంది నువ్వు జగన్ ను ఎందుకు విమర్శించవు? అంటారు.

జగన్ ను విమర్శిస్తే ఆ నాలుగు వర్గాలూ ఒకేసారి మీదపడతాయి. అందర్నీ ఒకేసారి ఎదుర్కోవలసి వస్తుంది..

అదే బాబును విమర్శిస్తే ఒక్క బాబు వర్గాన్ని మాత్రమే ఎదుర్కోవడం తేలికవుతుంది.

ఇద్దరు శత్రువులలో బలహీనంగా ఉన్నవాడిని కొట్టి వాడి స్థానాన్ని ఆక్రమించడం నాకు తేలికవుతుంది. కాబట్టి నేనెప్పుడూ మొదట ఎవరిని ఎదుర్కోగలనో వారితోనే యుద్ధం చేస్తా....

మొదట్లోనే బలవంతుడితో పెట్టుకుని ఓడిపోవడం కంటే బలహీనుడిని మరింత బలహీనం చేయడం నాకు తేలిక. నేను ఇదే సూత్రాన్ని పాటిస్తా.
 

 

opponents view.   Ila untundi rajakeyam

me d’appu meru kottukondi cbn ki

ante YCP ki against ga voice raise cheyyagaligina new news channels or partys ni target chesi YCP ni vadileyyamantav.

Link to comment
Share on other sites

28 minutes ago, sagar_tdp said:

Main ga kapulu bc lo add chesthe vallaki bokka ani feel ayyaru emo, jagan seriously opposed kapu to bcs so bc's felt safe if jagan come their quato wont be distributed to others.

 

This is the major factor i think so

Ysrcp successfully trapped cbn with the help of mudragada padmanabham and r krishnaiah

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...