raghu6 Posted May 30, 2019 Share Posted May 30, 2019 అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? భారతీయ జనతాపార్టీ పంచన చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఎన్డీఏ నుంచి బయటికి రావడం ఘోర తప్పిదమని ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చిన ఆయన మరోసారి అదే కూటమిలోకి వెళ్లడానికి రాయబారం నడిపిస్తున్నారా? దీనికోసం ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మద్దతును ఆశిస్తున్నారా? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తోంటే- ఇది నిజమే అనిపిస్తోంది. ఎన్డీఏలో చేరడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి పూర్వవైభవాన్ని సాధించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుకు ఫోన్ చేశారా? ఇందులో భాగంగా ఆయన- విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానిని రాయబారానికి పంపించారని తెలుస్తోంది. కేశినేని నాని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడితో భేటీ కావడం, సుమారు అరగంటకుపైగా వారిద్దరి మధ్య చర్చలు సాగడం అనేక సందేహాలను లేవనెత్తింది. ఈ సమావేశంలోనే కేశినేని ఫోన్ ద్వారా చంద్రబాబును వెంకయ్య నాయుడితో మాట్లాడించారని అంటున్నారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్‌పై చర్చించారని సమాచారం. వెంకయ్య నాయుడు ఏం చెప్పారు? బీజేపీతో సత్సంబంధాలను నెలకొల్పడంలో ప్రస్తుతం తానేమీ చేయలేనని వెంకయ్య నాయుడు కరాఖండిగా తేల్చేసినట్లు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున తాను ఎలాంటి మంతనాలు చేయబోనని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను తాను సూచించగలుగుతానే తప్ప.. ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేనని వెంకయ్య నాయుడు వెల్లడించినట్లు చెబుతున్నారు. బీజేపీకి దగ్గర కావడానికి గల మార్గాలను మాత్రమే తాను సూచించగలుగుతానని పేర్కొన్నట్లు సమాచారం. Link to comment Share on other sites More sharing options...
hari2999 Posted May 30, 2019 Share Posted May 30, 2019 scrap news Link to comment Share on other sites More sharing options...
King Of Masses Posted May 30, 2019 Share Posted May 30, 2019 So vallu win iyenaka kuda full active lo vunaru anamata.. Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted May 30, 2019 Share Posted May 30, 2019 Baga acrive unaru, PK team kontha knowledge transfer and few resources outsource chesi velli untaru Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted May 30, 2019 Share Posted May 30, 2019 Bjp vallu mingamantaru occhina bokadia 3 seats ki Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted May 30, 2019 Share Posted May 30, 2019 2 minutes ago, koushik_k said: Bjp vallu mingamantaru occhina bokadia 3 seats ki Link to comment Share on other sites More sharing options...
Federal Posted May 30, 2019 Share Posted May 30, 2019 Bjp May need tdp support in RS..tdp has 6 seats in RS ...bjp doesn’t have majority in RS Link to comment Share on other sites More sharing options...
VAMSI tALASILA Posted May 30, 2019 Share Posted May 30, 2019 BJP plan of decimating local parties is the big issue, otherwise there is no major issue. even SS is also their plan of expanding to AP. CBN made them untouchable in ap and they made CBN lose election. Now both can reconcile or atleast be neutral. if no support from BJP then TDP can take on Jaggu or else no gain for BJP and TDP both. Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted May 30, 2019 Share Posted May 30, 2019 Inkosari U turn ante mingali annaodni, politics lo everything is dynamic. Decision change cheskodam base don people mood or need U turn ayijthe Jagga gadu chesthannayi enti gelichina daggarnunchi Link to comment Share on other sites More sharing options...
paruchuriphani Posted May 30, 2019 Share Posted May 30, 2019 1 hour ago, BalayyaTarak said: Baga acrive unaru, PK team kontha knowledge transfer and few resources outsource chesi velli untaru 2 hours ago, King Of Masses said: So vallu win iyenaka kuda full active lo vunaru anamata.. Manam matram new gov ki kontha time ivvali appti varaku emi matladaru....valdu matram non-stop ga negative news spread chestune vuntaru Link to comment Share on other sites More sharing options...
TDP_2019 Posted May 30, 2019 Share Posted May 30, 2019 Inka ilanti buss news thread ni DB lo uncharante meeko dandam Link to comment Share on other sites More sharing options...
sreentr Posted May 30, 2019 Share Posted May 30, 2019 Congress kante BJP best Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.