Eswar09 Posted May 24, 2019 Share Posted May 24, 2019 ఆయనకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణుల నినాదాలు ఉండవల్లి (తాడేపల్లి), న్యూస్టుడే: బైబై బాబు అంటూ వైకాపా కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు పార్టీ పతాకాలతో ర్యాలీగా చంద్రబాబు నివాసం వైపు వచ్చారు. బైబై బాబు అంటూ నినదిస్తూ బాణాసంచా కాల్చేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు నివారించారు. ఇంతలో తెదేపా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరగంటసేపు వైకాపా కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల జోక్యంతో వారు వెనుదిరిగారు Link to comment Share on other sites More sharing options...
navayuvarathna Posted May 24, 2019 Share Posted May 24, 2019 NCBN😭 Link to comment Share on other sites More sharing options...
narens Posted May 24, 2019 Share Posted May 24, 2019 Its common ya..9yrs of their desire..lets see how leader bounce back.. Link to comment Share on other sites More sharing options...
eNterTaineR Posted May 24, 2019 Share Posted May 24, 2019 Just now, narens said: Its common ya..9yrs of their desire..lets see how leader bounce back.. Link to comment Share on other sites More sharing options...
AbbaiG Posted May 24, 2019 Share Posted May 24, 2019 ఊరుల్లోనే ఉంటాయి లే ఇలాంటి కవ్వింపులు. లైట్ Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted May 24, 2019 Share Posted May 24, 2019 2 hours ago, Eswar09 said: ఆయనకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణుల నినాదాలు ఉండవల్లి (తాడేపల్లి), న్యూస్టుడే: బైబై బాబు అంటూ వైకాపా కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు పార్టీ పతాకాలతో ర్యాలీగా చంద్రబాబు నివాసం వైపు వచ్చారు. బైబై బాబు అంటూ నినదిస్తూ బాణాసంచా కాల్చేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు నివారించారు. ఇంతలో తెదేపా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరగంటసేపు వైకాపా కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల జోక్యంతో వారు వెనుదిరిగారు Good job.. Ilantivi jarigithe kani vellu ratu thelaru.. Rajakeyam ante gentleman game ankontunnatlunnaru cbn Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.