Jump to content

నా ఫేవరెట్ సాంగ్


mannam

Recommended Posts

 

చిత్రంసీతారామకల్యాణం

రచయితఆరుద్ర

 

సరిగమపదని..సనిదపమగరి..

పసుపుకెంపుఆకుపచ్చనారింజ..

నీలాంబరినేరేడుగురివింజ...

ఏడురంగులవెలుగులు..

ఏడుస్వరములమెరుగులు..

ఏడందాలొలికేముగ్గువేయాలి..

ఏడేడులోకాలుమురిసిపోవాలి..

సరిగమపదని..సనిదపమగరి..

పసుపుకెంపుఆకుపచ్చనారింజ..

నీలాంబరినేరేడుగురివింజ...

ఏడురంగులవలువలు..

ఏడశ్వాలపరుగులు..

ఏడడుగులువేసిఅందుకోవాలి..

ఏడేడుజన్మలకుకలిసిఉండాలి..

సరిగమపదని..సనిదపమగరి.......

 

...కూనిరాగంతీస్తుంటే...కొండగాలివీస్తుంటే..

కులుకంతాఎరుపెక్కికొండెక్కిపొడిచింది..

తొలిరేఖలతళతళలు..

నులివేడితలపులతో..

గుండెలోనవెండిగిన్నెనిండినిండిపొంగింది..

మోజుపెంచేరాజహంస..రోజురోజూఇదేవరస..

వేకువందునతనివితీరానిన్నుచూస్తాను..

నిన్నుతప్పలోకమంతామరచిపోతాను..

సరిగమపదని..సనిదపమగరి......

 

మనసేమోమందారం..పలుకేమోబంగారం..

కోరుకున్నచందమామకోరచూపుకలిపాడు..

జాజితెలుగుతనం..జవరాలైవెలిసింది...

జిగినించేనగుమోముమమకారంచిలికింది..

గోడచాటుగోరువంక..ఇంటిముందురామచిలక..

నింగిలోనగాలిమేడ..నిజంకావాలి..

అందులోనేనువ్వూనేనూఆడుకోవాలి..

సరిగమపదని..సనిదపమగరి.....

 

 

Link to comment
Share on other sites

అవును. నా చిన్నప్పుడు ప్రతి పండక్కి మా ఊర్లో తెర మీద వేసేవాళ్ళు. అప్పట్లో టీవీలు అంతగా ప్రాచుర్యంలో లేవు, ఎక్కడో ఒకరిద్దరి ఇండ్లలో తప్ప. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...