Jump to content

Kadapa District - TDP chances


RKumar

Recommended Posts

5 minutes ago, mani@adhurs said:

kadapa except jammalamadugu remaining kastam,present 1 seat laana vundhe, muslims ee saree kuda manaki veyyaledhu, mana vallu kaneesam oka strong muslim leader develop cheya leka poayru in kadapa. 

1-3 any no possible in kadapa. No loss no gain for TDP.

Link to comment
Share on other sites

17 hours ago, RKumar said:

Prajala vaipu.

TDP sweeping 172 seats except 3 happy

tumblr_mtrgf2a1u61spvnemo1_250.gif

 

Nenu happy na unhappy na matter kaadu....oka roju positive vastaru.... 1 day malli anni negative.... so mee batting etu vaipa ani .... atleast meekanna clarity unda ani ... 

Link to comment
Share on other sites

14 minutes ago, bebbuli said:

Nenu happy na unhappy na matter kaadu....oka roju positive vastaru.... 1 day malli anni negative.... so mee batting etu vaipa ani .... atleast meekanna clarity unda ani ... 

Image result for brahmanandam gifs

Link to comment
Share on other sites

On 5/2/2019 at 10:32 AM, sudhakar21 said:

Entha pani chesina cbn lo negatives vethukutaru

vademo assembly ki radu

oka issue meda  inthavaraku darna  cheyyala

32 cbi cases

ias and industrialists jail ki vellaru

special status paina parliament lo valla mp okkadu matldaledu

bjp in tittadu

MPs resign annadu no bi election

i think problem is Andhra people

better we have to leave Andhra and settle in Bangalore or hyderabad permanently

 

 

దూరపుకొండలు నునుపు లాగా, అన్ని రాష్ఠ్రాలు దేశాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఇతర రాష్ఠ్రాలకి చెందిన కొంచెం విజ్ఞులైన స్నేహితులతో మాట్లాడితే చెప్తారు వాళ్ళ సమస్యలేమిటో. ఒకటే తేడా ఏంటంటే, మనం మరో దేశానికి కానీ రాష్ఠ్రానికి కానీ వలస వెళ్ళినప్పుడు సాధారణంగా అక్కడి రాజకీయాల గురించి కానీ, సామాజిక పరిస్థితుల గురించి కానీ అంతగా పట్టించుకోము. ఎందుకంటే మన దృష్ఠంతా మన ఉద్యోగంలో వచ్చే పదోన్నతుల మీద, సెటిల్ అవ్వటం మీద ఉంటుంది. వాళ్ళెటుపోతే మనకేంటి అనే ఉదాసీన భావం ఉంటుంది సాధారణంగా. అందువల్లే పరాయి ప్రదేశంలో ఉంటే రాజకీయాల పరంగా మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది. అదీకాక పరాయి దేశం నుంచో లేక పరాయి రాష్ట్రం నుంచో వచ్చిన వాళ్ళని సాధారణంగా అంతలా ఇబ్బంది పెట్టరు లోకల్ గా ఉండేవాళ్ళు, మనం వాళ్ళకి సలహాలు ఇవ్వనంతవరకూ, వాళ్ళకి ఎలా బ్రతకాలో నేర్పనంతవరకూ. కొన్నాళ్ళు కర్ణాటకలోనూ, మరి కొన్నాళ్ళు అమెరికాలో ఉన్న అనుభవంలో నాకు కలిగిన అనుభవాల దృష్ఠ్యా ఈ కామెంట్ చేస్తున్నాను. ఇకపోతే, మన రాష్ట్రానికి సంబంధించినంతవరకూ, మంచి వైపు ఎంత మంది నిలబడతారో, చెడు వైపు కూడా అంతమందీ నిలబడతారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...