AnnaGaru Posted April 3, 2019 Share Posted April 3, 2019 too much asalu idi. cheyandi kani ela oka party ni target enti? https://www.eenadu.net/newsdetails/5/2019/04/03/77628/it-rides-in-putta-sudhakar-yadav-house Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted April 3, 2019 Share Posted April 3, 2019 Oh my yanamala Link to comment Share on other sites More sharing options...
vinayak Posted April 3, 2019 Share Posted April 3, 2019 ఐటీ అధికారుల్ని నిలదీసిన సీఎం రమేశ్ ప్రొద్దుటూరు: కడప జిలా మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు కడప, ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ అధికారులు పుట్టా నివాసంలో సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు, వస్తువులు, నగదు సైతం లభ్యం కాకపోవడంతో వారు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే, అధికారులు అక్కడి నుంచి వెళ్లే సమయానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పుట్టా నివాసానికి చేరుకున్నారు. అధికారులు తనిఖీలు చేసే గదికి నేరుగా చేరుకొని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు రావాల్సి వచ్చిందని వారిని ప్రశ్నించారు. ఎవరు పంపించారు.. అంతా వెతికారు గదా.. మీకేం దొరికిందో మీడియాకు చెప్పండి అంటూ నిలదీశారు. దీంతో అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ అధికారులను కావాలనే తమ ఇళ్లపై దాడులు చేయిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. తెదేపా కార్యకర్తలు పుట్టా నివాసానికి భారీగా చేరుకొని ఐటీ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఐటీ దాడులు రాజకీయ కుట్రే అంటూ విమర్శలు చేశారు. జగన్, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Link to comment Share on other sites More sharing options...
Bollu Posted April 3, 2019 Share Posted April 3, 2019 @ask678 roju tidatavu ga valla 2 ni, you must support him today. Link to comment Share on other sites More sharing options...
ask678 Posted April 3, 2019 Share Posted April 3, 2019 4 minutes ago, Bollu said: @ask678 roju tidatavu ga valla 2 ni, you must support him today. Except yanamala batch will support anyone in party Link to comment Share on other sites More sharing options...
Bollu Posted April 3, 2019 Share Posted April 3, 2019 1 minute ago, ask678 said: Except yanamala batch will support anyone in party meeku yanamal family ki killi kottu daggara cigeratte kada emina tagada vachinda enti? mari intha stubborn ga unnavu. Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted April 3, 2019 Share Posted April 3, 2019 1 hour ago, Bollu said: meeku yanamal family ki killi kottu daggara cigeratte kada emina tagada vachinda enti? mari intha stubborn ga unnavu. no, his hatred towards Yanamala is only one reason. contract workers ni regularize cheyyakapovatam. Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted April 3, 2019 Share Posted April 3, 2019 Don’t worry abt yanamala haters ? tuni and mydukuru gelipicchaka valle fans avtharu return lo Link to comment Share on other sites More sharing options...
ask678 Posted April 4, 2019 Share Posted April 4, 2019 12 hours ago, swarnandhra said: no, his hatred towards Yanamala is only one reason. contract workers ni regularize cheyyakapovatam. he works for cong or jaffas people than TDP follwers...party vote bank dent Link to comment Share on other sites More sharing options...
ask678 Posted April 4, 2019 Share Posted April 4, 2019 14 hours ago, Bollu said: meeku yanamal family ki killi kottu daggara cigeratte kada emina tagada vachinda enti? mari intha stubborn ga unnavu. Party workers ki thappa andhariki support chesthadu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.