Jump to content

Bhagavadgita challange


MSDTarak

Recommended Posts

#

అందరికీ నమస్కారం, 
ఈ కార్తిక సోమవార ఏకాదశి సుదినాన, మా శివశక్తి సభ్యులు ఒకరు ఒక అదుతమైన  భగవద్గీత శ్లోక challenge ను ప్రతిపాదించండం జరిగింది, దీని ద్వారా నానాటికి అంతరించి పోతున్న హిందూ సమాజం పైన మక్కువను, హిందూ గ్రంథాల పైన అవగాహనను  ఒక నూతనోత్తేజంతో మేల్కొలపడానికి ఈ challenge ఎంతో ఉపయోగకరమైన పరికరం, కావున ఈ అత్యద్భుతమైన ప్రతిపాదనను హిందువులైన మనమందరం ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది, దీని ద్వారా మన పిల్లలకు, మన హిందు గ్రంథాలు గురించి అవగాహన లేని పెద్దలకు మన హిందూత్వం గొప్పదనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. 
 దీని కొరకు మనం చెయ్యాల్సిన పని
 1. భగవద్గీత నుండి ఒక శ్లోకము మరియు దాని తాత్పర్యమును వీడియో తీసి ముకపుస్తకము(facebook) లేక వాట్సాప్ లో అప్లోడ్ చేయుట
 2. ఈ ప్రతిపాదనను ఇంకొక 5 మిత్రులతో షేర్ చేసి వారితో ఈ పనిని సక్రమంగా చేయించుట.
 
ఈ మహత్కార్యానికి మీ అందరి చేయుతని అందించవలసిందిగా కోరుకుంటూ
           

Namaste Everyone, 
On this wonderful eve of karthika somavaara ekadasi one of our shiva shakthi bengaluru team has proposed bhagavadgheeta shloka challenge which would really help awakening hindu dharimika nista in everyone of us, so please join this movement of taking our dharma to children and unknown youngsters by doing this below steps 
1.post a video of urs chanting a shloka bhagavadgeeta  along with its meaning  that  on facebook or whatsapp. 
2. Do tag 5 of your friends along with it and ask them to do the same and continue this chain until reaches every hindu around the world.

We plead you to offer your valuable time join hands with us in this wonderful bhagavadgheeta shloka  challenge 

 

#bhagavadgitachallenge

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...