Raaz@NBK Posted October 15, 2018 Share Posted October 15, 2018 "పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే ముందు పంచాయితీ లో సర్పంచ్ గా గెలవాలి" ? ఆగిపోయావే రా? చెప్పింకా....? చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ముందు ఆర్మీ చీఫ్ గా పని చెయ్యాలని...? మత్స్య శాఖా మంత్రిగా చెయ్యాలంటే ముందు మురుగ్గుంటలో చేపలు పట్టాలని..? ఎక్సైజ్ శాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే వైన్ షాప్ లో సప్లయర్ గా పని చెయ్యాలని..? హోం మినిస్టర్ గా చెయ్యాలంటే కానిస్టేబుల్ గా చెయ్యాలని..? విద్యాశాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే ఎల్కేజీ లో ఎంసెట్ రాయాలని..? వైద్య శాఖా మంత్రి కాంపౌండర్ గా పని చెయ్యాలని..? రెవెన్యూ శాఖా మంత్రి వీఆర్వో పరీక్ష పాస్ అవ్వాలని...? గనుల శాఖా మంత్రి ముందు బొగ్గు త్రొవ్వాలని...? రోడ్లు భవనాల శాఖా మంత్రి ముందు కూలీ గా పనిచెయ్యాలని...? సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి ముందు షార్ట్ ఫిల్మ్ లో నటించాలని..? మునిసిపల్ శాఖా మంత్రి ముందు మునిసిపాలిటీలో చెత్త ఎత్తాలని..? పౌరసరఫరాల శాఖా మంత్రి ముందు రేషన్ షాప్ లో గుమాస్తా గా చెయ్యాలని...? క్రీడా శాఖా మంత్రి గా పనిచెయ్యాలంటే ఒలింపిక్స్ లో పాలుపంచుకుని మెడల్ తీసుకు రావాలని...? నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచెయ్యాలంటే ముందు వీధికుళాయి దగ్గర పంపుసెట్లు బాగు చెయ్యాలని.. ? యువజన శాఖా మంత్రి వయసు 18 ఏళ్ళు దాటకూడదని...? మహిళా సంక్షేమ శాఖా మంత్రి ముందు ... వద్దులే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయ్..? నీక్కావాల్సినట్టు చెప్తే రాజ్యాంగం మార్చి రాసేద్దాం...? Link to comment Share on other sites More sharing options...
VRS@Tarak Posted October 15, 2018 Share Posted October 15, 2018 Endhi bhayya idhi pawala gadu annada ee mata Link to comment Share on other sites More sharing options...
nivas_hyd Posted October 15, 2018 Share Posted October 15, 2018 8 minutes ago, VRS@Tarak said: Endhi bhayya idhi pawala gadu annada ee mata yes.. Link to comment Share on other sites More sharing options...
baggie Posted October 15, 2018 Share Posted October 15, 2018 ??? Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted October 15, 2018 Share Posted October 15, 2018 Babu garu baaga pedda mistake chesaru..... govt form ayyaka oka “pellilla saakha” create chesi eedini daniki minister chesthey poyedi Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted October 16, 2018 Share Posted October 16, 2018 INKA NAYAM, CM avvalante CM.Ramesh intlo watchman ga pani cheyyali analedhu.... chii Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted October 16, 2018 Share Posted October 16, 2018 11 hours ago, Raaz@NBK said: మహిళా సంక్షేమ శాఖా మంత్రి ముందు ... వద్దులే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయ్ Vadu ade anukuntunadu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.