Jump to content

My take


MSDTarak

Recommended Posts

ఏమని సెప్పాలి సామి,

నెత్తురోడుతున్న ఆరు ప్యాకుల పుట్టెడు దుఃఖంతో నిండిన పులి మొండి కత్తితో చేసిన అరివీరభయంకర స్వైర విహారం గురించి సెప్పాలా?

తన నటనా ప్రతిభతో వాళ్ల నాన్న పోయిన దుఖాన్నీ ప్రతి అభిమాని గుండెల్లో చూసుకున్న మా చిన్న రామయన్ను చూస్తూ ఎడవలేకుండా ఉండలేకపోయినానాని సెప్పమంటారా?

అరవింద నీలంబరుల సమేతంగా అరివిరులుగా పూయించిన నవ్వుల గుురించి సెప్పమంటారా?

బలిసిన బసిరెడ్డి ని, బరితెగించిన బాలరెడ్డి బెండు తీసిన వీర రాఘవుడి గురించి సెప్పమంటారా?

తన హావభవలతో ఆ హారుడికే అహం తెప్పించగలిగిన మా బసిరెడ్డి గురించి సెప్పమంటారా?

ఇది శాంతి కోసం మొండి కత్తి ని పట్టుకున్న అశోకుడి కథ అని సెప్పమంటారా?

సివరికి సామి నువ్వు నేను సినిమా గురించి సెప్పనక్కర్లే, సినిమాయే సెప్తుంది దాని సత్తువెందో, #Itsunanimous

Sorry for hating you trivikram gaaru these many days, u proved me wrong thanks for giving tarak such wonderful script ?

Link to comment
Share on other sites

 Went to movie with kannada cousin, he liked second half so much, he got connected to every elevation in the movie. Talked to one more AA fan he really appreciated the movie, by talking to him i felt movie manakanna normal audience ki ekkuva nachindi ani 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...