Jump to content

CRDA plans to develop Sattenapalli


sonykongara

Recommended Posts

ఎన్టీఆర్‌ తెలుగువారికి ఇచ్చిన శాశ్వత కానుక ఏంటంటే...’
18-01-2019 14:43:49
 
636834194299679480.jpg
సత్తెనపల్లి: ఎన్టీఆర్‌ తెలుగువారికి ఇచ్చిన శాశ్వత కానుక తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటికీ, రేపటికి, భవిష్యత్‌కి రైతుల కోసం ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. హెచ్‌పీకి రూ.50 తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్‌ అని, 2 రూపాయల బియ్యానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరే అని సీఎం కొనియాడారు. పరిపాలన అంటే ఏవిధంగా ఉండాలో ఎన్టీఆర్ చూపించారన్నారు. అధికారం కోసం ఆయన పార్టీ పెట్టలేదని, డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ శాశ్వతంగా ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ జీవితం రాబోయే తరాలకు ఆదర్శమని అన్నారు. పేదరికం లేని సమాజం కోసమే తాను కృషి చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

This is the 36-feet tall #NTR bronze Statue mounted on 40-ft height pedestal that was inaugurated by Sri @ncbn at Sattenapalle today. Sri NCBN praised Dr. Kodela Sivaprasada Rao for creating a wonderful park that will surely become a tourist hotspot

DxL0ztMVAAEg2vf.jpg
DxL0zs2VYAAaiS7.jpg
DxL0zs0UYAAAOl5.jpg
DxL0zs1U0AAmTsz.jpg
0 replies 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

nenu enno  years mundu chusa muriki kunta laga unnadi appudu

yeah..it will become land mark now for sap. alane ROB chala avasaram undi akkada achampet and bayyavaram roads will exactly joins at railway gate..too many villagers will go through that gate.

ide hand tho kondamodu-sap-perecharla road widening kuda twaraga chesthe bavuntadi.too much traffic from sap to guntur

Link to comment
Share on other sites

21 minutes ago, kishbab said:

yeah..it will become land mark now for sap. alane ROB chala avasaram undi akkada achampet and bayyavaram roads will exactly joins at railway gate..too many villagers will go through that gate.

ide hand tho kondamodu-sap-perecharla road widening kuda twaraga chesthe bavuntadi.too much traffic from sap to guntur

chesthunnaru anukunta ga road kuda

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఇటీవల భారీస్థాయిలో అభివృద్ధి పరిచిన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వావిలాల ఘాట్‌ పార్క్‌లో వ్యూ డెక్‌ ఏరియాను అభివృద్ధి చేయడంతోపాటు కొన్ని ఇతర పనులను చేపట్టేందుకు రూ.43 లక్షలతో సీఆర్డీయే అంచనాలు రూపొందించింది. దీని టెండర్ల దాఖలుకు వచ్చే నెల 7వ తేదీ వరకు గడువునిచ్చింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...