Jump to content

తెరాస తాజా మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం


sonykongara

Recommended Posts

  • Replies 280
  • Created
  • Last Reply

i @srithh 6h6 hours ago

 
 

 

DqucG9QV4AAxPrr.jpg
Royal Telangana @RoyalTelangana
మాకు ఏంపని చేయలేదు...ఇప్పుడచ్చి ఓట్లు కావలి అని అడగవడితివి సారు అని గట్టిగా అడిగే సరికి... #Bellampally #TRS అబ్యర్థి అలిగిండు దుర్గం చిన్నయ్య…
Show this thread
0 replies 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

anigalla @anigalla 4m4 minutes ago

 
 

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామం లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో భాగంగా గూడెం మహిపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేసిన గ్రామస్థులు గత 15 రోజుల నుంచి వాటర్ రావట్లేదని మరియు ఎంపీ... https://www.facebook.com/anigalla/posts/10216798510170175 

Link to comment
Share on other sites

చెన్నమనేని రమేశ్‌కు నిరసన సెగ

చెన్నమనేని రమేశ్‌కు నిరసన సెగ

జగిత్యాల: తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల వేళ ప్రచారానికి వెళ్తున్న పలువురు తెరాస అభ్యర్థులకు నిరసన సెగ తప్పడంలేదు. తమ సమస్యలు పరిష్కరించడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదంటూ ప్రజలు తమ గ్రామాలకు వచ్చిన అభ్యర్థులను నిలదీస్తున్నారు. తాజాగా తెరాస వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌ నిరసన సెగ తగిలింది. మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో గ్రామస్థులు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, గ్రామంలో చేసిన పనులపై ఆయనను నిలదీశారు.

 

Link to comment
Share on other sites

మీడియా ని ఒంగోబెట్టాడు కెసీఆర్, మనల్ని ఎవ్వడు ఏమి పీకలేడు అనుకున్నారా ఈ టీఆరెస్ ఎమ్మల్యేలు.

గ్రామాల్లో బేసిక్ వర్క్స్ కూడా స్టార్ట్ చెయ్యలేదు ఆంటే ఏమనుకోవాలి వీళ్ళని

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...