Jump to content

Chalmasetti Sunil


sonykongara

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply
వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక నేత
12-09-2018 10:32:14
 
636723451349517350.jpg
కాకినాడ: అక్టోబరు రెండో తేదీన వైసీపీ నేత చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి చేరుతున్నారని తెలిసింది. ఆయనను వైసీపీ కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం తప్పించినట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారని టీడీపీ వర్గాల భోగట్టా. టీడీపీలో చేరిక అంశాన్ని బాబు వద్ద సునీల్‌ ప్రస్తావించారని, ఆ మేరకు అక్టోబరు 2న సీఎం చంద్రబాబు సమక్షంలో అమరావతిలో పార్టీలోకి చేరనున్నారని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...