Jump to content

Minister Nara Lokesh achievements in past ONE year


ntr_king

Recommended Posts

  • 2 weeks later...
  • 2 weeks later...

మంత్రి లోకేష్ సమర్థ నాయకత్వంలో పల్లె పల్లెలో ప్రగతి నవోదయం, ప్రతీ పంచాయితీ సాంకేతికమయం, మెరుగైన సౌకర్యాలకు నిలయం.

నేడు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న పంచాయితీలన్నింటికి శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం.

https://pbs.twimg.com/media/Dbh3NnoV4AAP16w.jpg

Link to comment
Share on other sites

మొత్తంగా ఏడాదికాలంలో రూ.872 కోట్లతో 3,841 నివాసప్రాంతాల దాహార్తిని తీర్చగలిగారు.

ఇకపోతే వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.103 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి వాటర్ ట్యాంకర్లతో కాలనీలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

https://pbs.twimg.com/media/Db4PQGbUwAEpHYv.jpg

Link to comment
Share on other sites

ఆ మూడు జిల్లాలకు 2 లక్షల ఎల్‌ఈడీ బల్బులు
02-05-2018 02:20:02
 
  • ‘ఉపాధి’కి రూ.1868.14 కోట్లు విడుదల
అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు అదనంగా రెండు లక్షల ఎల్‌ఈడీ బల్బులు కేటాయిస్తూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కె,ఎస్.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌ఈడీ ప్రాజెక్టులో భాగంగా పై జిల్లాలకు ఇంతకుముందు 5 లక్షల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి(2018-19) రూ.1868.14 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.
Link to comment
Share on other sites

కిడ్నీ వ్యాధులు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షిత మంచినీటి భరోసా...

ఎన్టీఆర్ సుజల ఉద్దానంలో 7, కనిగిరిలో 2, కుప్పంలో 15 క్లస్టర్ల నిర్మాణం పూర్తి 740 నివాసప్రాంతాలకు రక్షిత మంచినీరు

2018 సెప్టెంబర్ నాటికి 103 ఎన్టీఆర్ సుజల క్లస్టర్ల నిర్మాణం లక్ష్యం

https://pbs.twimg.com/media/DcVftn4VAAIXL3x.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

GoAP has issued GO No. 59 to complete EAP works. A total of 4826 kms of roads & bridges will be laid at a cost of Rs. 4234 Crs, benefiting 17 lakh people. Habitations with more than 250+ population will be connected under AP Rural Road Project improving access to markets, healthcare centres and educational institutes. These roads will also boost the potential to set up industries owing to better connectivity.

https://pbs.twimg.com/media/DegnHlLVwAA86q4.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...