Jump to content

Recommended Posts

రాజధాని యువతకు ఉపాధి శిక్షణ

ఐటిఐ , డిప్లమా , బిటెక్ , ఎంటెక్ ..పూర్తి చేసిన వారు అర్హులు కింది నంబర్స్ ని కాంటాక్ట్ చెయ్యండి 

https://pbs.twimg.com/media/DcEzfIzU0AASf-o.jpg

Link to comment
Share on other sites

  • Replies 386
  • Created
  • Last Reply

రాష్ట్ర విభజన అనంతరం అనేక ఇబ్బందులు పడుతూ సరైన ఉపాధి దొరకని విద్యావంతులకు ఐటీడిఏ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, యువత శిక్షణా కేంద్రం( వైటీసి) ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఉచిత శిక్షణలు మరియు పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి కల్పనకు దోహదపడుతున్నారు

https://pbs.twimg.com/media/DcWkcy9UQAA9yJd.jpg

Link to comment
Share on other sites

ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ మిషన్‌, డీఆర్‌డీఏ ద్వారా ఈ నెల 5వ తేదీన మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పధక సంచాలకులు డా.పి.డి జి.సి.కిశోర్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు

https://pbs.twimg.com/media/DcLGl4iV0AAQjob.jpg

Link to comment
Share on other sites

శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని కర్నూలు, ప్రకాశం,గుంటూరు జిల్లాలకు చెందిన గిరిజన నిరుద్యోగ యువతకు ఏపీస్కిల్ డెవలప్ మెంట్ వారి ఆధ్వర్యంలో సున్నిపెంట లోని యువజన శిక్షణ కేంద్రంలో టి.ఈ.టి ,డీఎస్సీ కి 3నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు

https://pbs.twimg.com/media/DcaD3KEVMAAP8jK.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...