Guest Urban Legend Posted March 16, 2018 Posted March 16, 2018 27 minutes ago, Bob Marley said: pratheyka gun and vja is my wish list..it solves every problem of ap aayanadhi nellore ne yedupu aapu saami ...
sonykongara Posted March 16, 2018 Author Posted March 16, 2018 9 minutes ago, Urban Legend said: aayanadhi nellore ne yedupu aapu saami ... plzz ul bro admin ki message petta povatala, ethani nii ps nundi ban cheyyandi
ravindras Posted March 16, 2018 Posted March 16, 2018 republic tv is bjp mouth piece . it just released some feelers 1. to get response from people . 2. it just want to divert main issues 3. to fool people just ignore this news . don't take seriously his news. bjp mp provided funding for republic tv
koushik_k Posted March 16, 2018 Posted March 16, 2018 2 hours ago, hydking said: ఇప్పుడు మా మాస్ లీడర్ పోసిషన్ ఏంటో @koushik_k thammudu . neku chala saradalu unnatlunnai.. anni therustha kani a day ravali ani matram korukoku chala unpleasant ga untundi vere vallaki ika .. idi state kosam fight chese time .. dani meda focus chedam...
sonykongara Posted March 16, 2018 Author Posted March 16, 2018 చంద్రబాబు నేతృత్వంలో 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్? 16-03-2018 14:48:03 న్యూఢిల్లీ : ఎన్డీయేకు చెక్ పెట్టేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నట్లు ఓ జాతీయ ఛానల్ కథనం పేర్కొంది. 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే నెలలో మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. యునైటెడ్ ఫ్రంట్ మొదటి సమావేశం వచ్చే నెల 7న జరుగుతుందని పేర్కొంది. శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్), మమత బెనర్జీ (టీఎంసీ), మాయావతి (బీఎస్‌పీ), స్టాలిన్ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), నవీన్ పట్నాయక్ (బీజేడీ), ఓం ప్రకాశ్ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్‌దళ్), అసోం గణపరిషత్ (ఏజీపీ)లతో చంద్రబాబునాయుడు మాట్లాడినట్లు ఆ కథనం పేర్కొంది.
Siddhugwotham Posted March 16, 2018 Posted March 16, 2018 బాబూ...భేష్ : మమతా బెనర్జీకోల్కతా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించారు. ప్రతి రాష్ట్రానికి సొంత సమస్యలు, అంశాలు ఉన్నాయని, టీడీపీకి కూడా అలాంటి సమస్యలే ఉన్నాయని ఆమె అన్నారు. మొదట్లో ఎన్డీయేతో జతకట్టినప్పటికీ ఇప్పుడు ఒక నిర్దిష్టమైన కారణంతో కూటమి నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయించుకుందని అన్నారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆమె సమర్ధించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో పొత్తు తెంచుకున్నట్టు టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్ది సేపటికే మమతాబెనర్జీ స్పందించారు. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 'దేశాన్ని ఘోరవిపత్తు నుంచి కాపాడేందుకు అలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. దురాగతాలు, ఆర్థిక విపత్తు, రాజకీయ అస్థిరత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా విపక్షాలు ఉద్యమించాలని ఆమె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
chanti149 Posted March 16, 2018 Posted March 16, 2018 5 hours ago, dusukochadu said: Ilaanti fronts headache vyavahraram. Better win as many MP seats as possible in AP and then decide who to support in the center. TG lo matram, go with TRS. Both national parties did injustice chesai ani kada allegation...malli vallalo evaro okariki support how...!! 3rd front better...only thing stability and gud pm candidate chosing...avi chaala kastam
sonykongara Posted November 2, 2018 Author Posted November 2, 2018 ఇది నాయుడు ఫ్రంట్.. జాతీయ మీడియా విస్తృత కథనాలు 01-11-2018 17:19:06 ఢిల్లీ: ఢిల్లీ కేంద్రంగా సీఎం చంద్రబాబు సంచనాలు సృష్టిస్తున్నారు. ఆయన ఢిల్లీటూర్‌తో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. జాతీయ రాజకీయ ముఖచిత్రం వారం రోజుల్లో సమూలంగా మారిపోయింది. ఇది నాయుడు ఫ్రంట్ అంటూ జాతీయ మీడియా విస్తృత కథనాలు ప్రచురిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత కలిసి నడవడం పెనుసంచలనమంటూ మీడియా విశ్లేషణలు చేస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. తర్వాత చంద్రబాబు ఎప్పుడూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేదు. ఇప్పుడు... మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిందని, ఆయన మళ్లీ ప్రధాని అయితే మరింత అన్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే... మోదీ పాలన దేశానికే ముప్పుగా మారిందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్న కూటమితోనే ప్రత్యామ్నాయం సాధ్యమనే అంచనాకు వచ్చి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని విపక్షాలన్నీ భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో కలిసేందుకు కొందరు ఇష్టపడడం లేదు. దీంతో కూటమి పక్రియ ఓ అడుగు ముందుకు రెండగులు వెనక్కు అన్నట్లు మారింది. దీంతో చంద్రబాబు తీసుకున్న చొరవతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now