Jump to content

#CBNat40


OneAndOnlyMKC

Recommended Posts

  • Replies 223
  • Created
  • Last Reply

నీవు ఒక చరిత్ర కాదు అనే దైర్యం ఎవరికీ లేదు! నీ మీద కవిత్వం రాయడానికి నేను కవిని కాను, పాట పాడటానికి గాయకుడుని కాను, నీ గురించి మాట్లాడటానికి నాకున్న మాటలు చాలవు, కాని ఒకటి మాత్రం చెప్పగలను. మనసుకి చాలా ఆనందంగా వుంటుంది. నా మార్గదర్శకుడు నీవు #CBNat40. హృదయపూర్వక శుభాభినందనలు.

Link to comment
Share on other sites

Introduced E-Seva which made him the First Chief Minister of India to totally Computerize Government services across the State.

Now again he is the first CM to digitized whole Government with e-office, e-cabinate, e-pragathi & Real Time Governance.

First CM to Introduce Data Analytics, Artificial Intelligence, Big Data, Block Chain Technologies in the Government Operations.

First CM to Complete the River Linking Project through #Pattiseema

Best CM in the Country in Disaster/Crisis Management.

Link to comment
Share on other sites

నాంది ఫౌండేషన్ కి కర్త,కర్మ,క్రియ అన్నీ చంద్రబాబే

నన్ను టిఫిన్ కి పిలిచి,నాంది గురించి చెప్పి,బలవంతంగా ఫౌండింగ్ చైర్మన్ చేసాడు

తర్వాత,నాంది ఆశించినంత ముందుకెళ్లట్లేదంటే,మనోజ్ ని CEOగా పెట్టాడు,తర్వాత నాంది దశ మారిపోయింది:

ReddyLabs అంజిరెడ్డి (నాందిఫౌండింగ్ చైర్మన్)తన ఆత్మకథలో

https://pbs.twimg.com/media/DXAauFFVQAAyuiB.jpg

Link to comment
Share on other sites

ఆత్మగౌరవ నినాదానికి ..ఆత్మవిశ్వాసాన్ని జోడించిన ఋషి పూర్వవైభవ అమరావతికి ..పునర్వైభవ శోభనందిస్తున్న మహర్షి ..నాయకత్వానికి 40 ఏళ్ళు

https://pbs.twimg.com/media/DXAjrXAU0AAPzke.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...