Ramesh39 Posted August 25, 2017 Share Posted August 25, 2017 ‘కుశ’ వచ్చేశాడోచ్! హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకుడు. ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా శుక్రవారం వినాయక చవితి సందర్భంగా మూడో పాత్ర ‘కుశ’కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో ఎన్టీఆర్ చాలా ట్రెండీగా, ఉత్సాహంగా కనిపించారు. ‘జై’కి విలన్ లక్షణాలు, ‘లవ’కు మంచి బాలుడి లక్షణాలు ఉంటే.. ఈ ‘కుశ’ మాత్రం అట్రాక్టివ్ బాయ్‌గా కనిపించి అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నారు. ‘జై’, ‘లవ’ పాత్రలకు సంబంధించిన టీజర్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted August 25, 2017 Author Share Posted August 25, 2017 look Link to comment Share on other sites More sharing options...
NAGA_NTR Posted August 25, 2017 Share Posted August 25, 2017 :terrific: Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted August 25, 2017 Share Posted August 25, 2017 look Link to comment Share on other sites More sharing options...
avm Posted August 25, 2017 Share Posted August 25, 2017 Koddiga aparichitudu vikram 3 roles compare cheyyochcu .... remo type kusa! Link to comment Share on other sites More sharing options...
bhaskar9999 Posted August 25, 2017 Share Posted August 25, 2017 :terrific: Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.