Saichandra Posted May 19, 2017 Share Posted May 19, 2017 ఏపీ సచివాలయం.. సీఎం చంద్రబాబు పనిలో తలమునకలై ఉన్నారు. ఇంతలో ఓ చిన్నారి ఆయన దగ్గరకు వచ్చాడు. నా ప్రాణాలు మీరే కాపాడారు సార్ అంటూ కృతజ్ఞతాపూర్వక స్వరంతో చెప్పాడు. ఆ మాట విని చలించిపోయిన చంద్రబాబు ఆ బాలుడిని అక్కున చేర్చుకున్నారు. ఆత్మీయంగా పలకరించి, ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యశ్వంత్ కు ఇటీవలే గుండెమార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా చిన్నారికి జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్సకు చంద్రబాబు.. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.7లక్షలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడు మన్నెం గోపీచంద్, మంత్రి కామినేని శ్రీనివాస్.. యశ్వంత్ ను వెంటబెట్టుకుని సీఎంను కలిశారు. ఈ క్రమంలోనే ఆ బాలుడు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. చికిత్స అనంతరం వైద్య ఖర్చులకు 5 లక్షల సహాయం అందజేశారు. Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted May 19, 2017 Share Posted May 19, 2017 Ituvanti incidents gave lot of positive impact in long run... Good Job Babu Link to comment Share on other sites More sharing options...
Paruchuri Posted May 19, 2017 Share Posted May 19, 2017 Elano cbn two days tirupathi lone vuntunnadu ga..Kudirithe Gnana Sai vaallani kuda pilipinchi kaliste bagundu Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted May 19, 2017 Share Posted May 19, 2017 Link to comment Share on other sites More sharing options...
Yaswanth.M Posted May 20, 2017 Share Posted May 20, 2017 CBN always great... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.