Jump to content

e-PoS machines getting used at liquor shops - CBN


swarnandhra

Recommended Posts

Excerpts of CBN comments in Cabinet meet - AndhraJyothy article - 

పింఛను సొమ్ము చేతికే!

 

మీరే ఇలా ఉంటే ఎలా? 

శాఖాధిపతుల సమావేశంలో... ‘ఎంతమంది ఇక్కడున్న అధికారులు మొబైల్‌ లావాదేవీలు చేస్తున్నారో చేతులు పైకెత్తండి’ అని చంద్రబాబు అన్నారు. దీంతో కొద్దిమందే చేతులు పైకెత్తారు. ‘కనీసం 25 శాతం మంది కూడా మొబైల్‌ లావాదేవీలు నిర్వహించడం లేదు.. మీరే ఇలాగుంటే ఇక దేశమెప్పటికి బాగుపడుతుంది..?’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈ-పోస్‌ మెషీన్లను వాడడం లేదు కానీ, మందుబాబులు లిక్కర్‌ షాపుల్లో స్వైపింగ్‌ చేస్తున్నారు. కిక్కు కాబట్టి.. సాయంత్రమైతే వాళ్ల మైండ్‌ పనిచేయదు కాబట్టి కంపల్సరీగా వాళ్లు నేర్చేసుకున్నారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...