Jump to content

Mallika Sherawat tear-gassed, beaten in Paris home


gunturNTR

Recommended Posts

Bollywood starlet Mallika Sherawat has been tear gassed and beaten up by three masked intruders in her own Paris apartment block, the Daily Mail quoting police revealed today.


The horrific attack on the 40-year-old Indian sex symbol comes just a month after reality TV star Kim Kardashian was robbed at gunpoint in a neighbouring flat.


It was last Friday night when Sherawat and a so far unidentified male friend arrived at her residential building in the upmarket 16th arrondissement of Paris at around 9.30pm.

Link to comment
Share on other sites

మల్లికా షెరావత్‌పై దాడి!

171116cinimallika141.jpgలాస్‌ఏంజెల్స్‌: బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌ని గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు. ఈ ఘటన పారిస్‌లోని ఆమె సొంత అపార్టుమెంటులో జరిగింది. మల్లిక ఫ్లాట్‌ పక్కనే ఉండే హాలీవుడ్‌ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కార్దాషియాన్‌ని కొంతకాలం క్రితం గన్‌తో బెదిరించి డబ్బు, నగదు దోచుకునిపోయారు.

తాజాగా మల్లికకు ఈ చేదు అనుభవం ఎదురైంది. మల్లికతో పాటు ఆమెతో ఉన్న వ్యక్తిపై కూడా జరిగిన దాడి ఘటనపై పారిస్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మల్లిక తన ప్రియుడు సిరిల్‌తో కలిసి తన అపార్టుమెంటుకి వచ్చింది. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు మాస్కు వేసుకుని టియర్‌ గ్యాస్‌ చల్లి, వారిద్దరిని బాగా కొట్టారు. దాడి అనంతరం పారిపోయారు. తర్వాత మల్లిక తన స్నేహితులకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో వారు వచ్చి సహాయం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

Refugees ane kaadu..mamulu ga kooda eiffel tower surroundings kakunda migata areas chala dangerous esp for tourists ani talk vundhi mari

3 months back okkade poya..............hotel nunchi adugu pedithe street lo bayata okko end lo 4 black groups minimum untaru ....... they keep staring at you...... local metro lo kuda anthe alert ga lekapothe roberry ne..... not a recomended place for tourists at all........

Link to comment
Share on other sites

3 months back okkade poya..............hotel nunchi adugu pedithe street lo bayata okko end lo 4 black groups minimum untaru ....... they keep staring at you...... local metro lo kuda anthe alert ga lekapothe roberry ne..... not a recomended place for tourists at all........

:shakehands:
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...